ఫ్యాషన్ షో అదుర్స్: సినీతారలు పాయల్, నేహా, మోడళ్ల సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో శనివారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఫ్యాషన్ ప్రదర్శనలు అలరించాయి. హైదరాబాద్ జువెల్లరీ పెరల్ అండ్ జెమ్ ఫెయిర్‌లో భాగంగా మాదాపూర్‌లోని హెచ్ఐఐసిలో ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రదర్శన ప్రారంభించారు.

ప్రదర్శనలో భాగంగా తొలిసారిగా తెలంగాణ అండ్ ఏపీ రిటైల్ జువెల్లర్స్ అవార్డులను అందజేశారు. సినీతారలు నేహా దేశ్‌పాండే, అక్షత క్యాట్ వాక్ చేసి అలరించారు.

ఇది ఇలా ఉండగా, కేపీహెచ్‌బీ ఫోరం సుజనామాల్‌లో ఫోరం సమ్మర్ ఫన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో సినీనటులు సందీప్ కిషన్, పాయల్ ఘోష్, మోడల్ అంచల్ కుమార్, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

హైదరాబాద్ నగరంలో శనివారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఫ్యాషన్ ప్రదర్శనలు అలరించాయి.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

హైదరాబాద్ జువెల్లరీ పెరల్ అండ్ జెమ్ ఫెయిర్‌లో భాగంగా మాదాపూర్‌లోని హెచ్ఐఐసిలో ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.

ఫ్యాషన్ షో

హైదరాబాద్ జువెల్లరీ పెరల్ అండ్ జెమ్ ఫెయిర్‌లో భాగంగా మాదాపూర్‌లోని హెచ్ఐఐసిలో ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

నగర మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రదర్శన ప్రారంభించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ప్రదర్శనలో భాగంగా తొలిసారిగా తెలంగాణ అండ్ ఏపీ రిటైల్ జువెల్లర్స్ అవార్డులను అందజేశారు. సినీతారలు నేహా దేశ్‌పాండే, అక్షత క్యాట్ వాక్ చేసి అలరించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

అద్భుతమైన డిజైన్లతో కూడిన ఆభరణాలతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జువెలరీ పెరల్ అండ్ జెమ్ ఫెయిర్ శనివారం ప్రారంభమైంది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈ జువెలరీని ధరించి మిస్ ఇండియా వరల్డ్ 2016 ప్రియదర్శినీ ఛటర్జీ, తెలుగు సినీ తారలు నేహా దేశ్ పాండే, అక్షత, ఆయా అందాల పోటీల విజేతలు వర్తిక సింగ్, సుశ్రీ, మోడళ్లు ర్యాంపుపై హొయలు పొయారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

కేపీహెచ్‌బీ ఫోరం సుజనామాల్‌లో ఫోరం సమ్మర్ ఫన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో సినీనటులు సందీప్ కిషన్, పాయల్ ఘోష్, మోడల్ అంచల్ కుమార్, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈజీ బై సంస్థతోపాటుగా పలు బ్రాండ్లకు చెందిన స్ప్రింగ్ సమ్మర్ 2016 కలెక్షన్‍ను ఈ షోలో భాగంగా ప్రదర్శించారు.

కేపీహెచ్‌బీ ఫోరం సుజనామాల్‌లో ఫోరం సమ్మర్ ఫన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో సినీతారలు పాయల్ ఘోష్, మోడల్ అంచల్ కుమార్, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

హైదరాబాద్ నగరంలో శనివారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఫ్యాషన్ ప్రదర్శనలు అలరించాయి.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈజీ బై సంస్థతోపాటుగా పలు బ్రాండ్లకు చెందిన స్ప్రింగ్ సమ్మర్ 2016 కలెక్షన్‍ను ఈ షోలో భాగంగా ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+