సికింద్రాబాద్‌లో ఇంటిపై పడిన విమానం డోర్
సికింద్రాబాద్‌లోని లాలాపేటలో ఓ నివాసంపై పైనుంచి తలుపు (డోర్) పడింది. సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని లాలాపేటలో ఓ నివాసంపై పైనుంచి తలుపు (డోర్) పడింది. సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ తలుపు శిక్షణా విమానానికి చెందినదిగా భావిస్తున్నారు. విషయం తెలియగానే విమానం తలుపును స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications