టీఆర్ఈఐఆర్‌బీలో 1972 ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఆర్ఈఐఆర్‌బీ) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 1972 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు గ్రాడ్యూయేట్ టీచర్ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థలు జులై 9, 2018 నుంచి ఆగస్టు 8, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్

పోస్టులు సంఖ్య: 1972

పోస్టు పేరు: పోస్టు గ్రాడ్యూయేట్ టీచర్

జాబ్ లొకేషన్: తెలంగాణ

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 8, 2018

TREIRB recruitment 2018 for 1972 Post Graduate Teacher Posts

విద్యార్హత: A Post Graduate Degree in the subject concerned (or its equivalent) with at least 50% marks in aggregate from a University recognized by the UGC and Bachelor of Education (B.Ed) or B.A.,B.Ed / B.Sc.,B.Ed from any institution recognized by NCTE with the subject concerned as a Methodology subject.

వయో పరిమితి: జులై 1, 2018 నాటికి 18-44ఏళ్లు

వయో మినహాయింపులు:

ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ: 5ఏళ్లు

పీహెచ్: 10ఏళ్లు

జీతం వివరాలు: నెలకు రూ. 31,460 - 87,130/- Per Month

అప్లికేషన్ ఫీ:

ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్: రూ. 600/-

ఇతరులకు: రూ. 1200/-

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: జులై 9, 2018

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: జులై 8, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+