జూన్ 9న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్
తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల టీఎస్ పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 23న మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనుంది.
గతంలో గ్రూప్-1 కు దరఖాస్తు చేసుకున్న వారు మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు అవకాశం ఇచ్చింది. కాగా, సెప్టెంబర్/అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు:
డిప్యూటీ కలెక్టర్ 45 పోస్టులు, డీఎస్పీ 115, సీటీవో48, ప్రాంతీయ రవాణా అధికారి 4, జిల్లా పంచాయతీ అధికారి 7, జిల్లా రిజిస్ట్రార్ 6, జైళ్లశాఖలో డీఎస్పీ 5, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ 41, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, జిల్లా బీసీ అభివృద్ధికారి 5, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి 2, జిల్లా ఉపాధి అధికారి 5, పరిపాలనా అధికారి (వైద్యారోగ్యశాఖ) 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 41, మండల పరిషత్ అభివృద్ధి అధికారి 140.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications