ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సీ రిక్రూట్‌మెంట్-2017
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్: 90 పోస్టులు
డిపార్ట్‌మెంట్: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్.
విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (బోటనీ/ఫారెస్ట్రీ/హార్టికల్చర్/జువాలజీ/ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/జియోలజీ/అగ్రికల్చర్) (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (కెమికల్/మెకానికల్/సివిల్ ఇంజినీరింగ్).

వయసు: జులై01,2017 నాటికి అభ్యర్థుల వయసు 18-31సంవత్సరాలు ఉండాలి.
పే స్కేల్: రూ.21,230 - రూ.63,010
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు స్వీకరణ తేదీ: 21.08.2017
దరఖాస్తుకు ముగింపు తేది: 12.09.2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/oh4Yji












Click it and Unblock the Notifications