తెలంగాణలో 238 ఫార్మాసిస్ట్ పోస్టుల కోసం నోటిఫికేషన్

238 ఫార్మాసిస్ట్ పోస్టుల కోసం టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) రిక్రూట్మెంట్ 2018 నోటిఫికేషన్

వివరాలు: టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) 238 ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 కోసం అధికారిక వెబ్ సైట్‌లో నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు 29వ తేదీ జనవరి 2018 నుంచి 28వ తేదీ ఫిబ్రవరి 2018 మధ్య అప్లై చేయాల్సి ఉంటుంది.

TSPSC recruitment 2018 notification for 238 Pharmacist Posts

కమిషన్ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఉద్యోగం: ఫార్మాసిస్ట్

ఖాళీలు: 238

ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: తెలంగాణ

చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2018

వేతన వివరాలు: రూ.21230 - 67990/-

విద్యార్హతలు: డీ ఫార్మసీతో ఇంటర్ మరియు ఫార్మసీ కౌన్సెల్ రిజిస్ట్రేషన్

వయో పరిమితి: ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు 01.07.2018 నాటికి 18-44 మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 29.01.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 28.02.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+