బాబుకు షాక్: వేం నరేందర్ రెడ్డి రాజీనామా, మీలాంటి వాళ్లు తెలంగాణలో లేరు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

  MLA Revanth Reddy resignation issue ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్ | Oneindia Telugu

  రేవంత్‌ను ఆపండి: షా ఫోన్, బాబు ఆవేదన ఇలా, అన్నీ చెప్తా.. రేవంత్ సంచలనం

  ఈ మేరకు ఆయన ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపించారు. తాను ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

  Vem Narender Reddy resisng to Telugu Desam

  జీవితమే తెలుగుదేశం పార్టీగా పని చేశానని చెప్పారు. తెలంగాణలో మీలాంటి నాయకత్వం లేకపోవడం నాలాంటి వారికి బాధగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Vem Narender Reddy resigned to Telugu Desam party on Sunday. He send his resignation to party national president Nara Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి