రాజయ్య కోడలు సారికకి ఏంన్యాయం చేశారు: బిజెపి, హైదరాబాద్‌పై మురళీధర్
హైదరాబాద్/వరంగల్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజయ్య కోడలు సారిక తన బాధను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికీ తీసుకు వెళ్తే ఏం న్యాయం చేసిందని బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహా రావు శనివారం ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం రాజయ్య కోడలు, మనవళ్లు చనిపోయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ గుండెకాయలాంటిది: మురళీధర రావు
తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలకు హైదరాబాద్ గుండెకాయ వంటిది అని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర రావు వేరుగా అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిపై శనివారం బిజెపి ఆధ్వర్యంలో భాగ్యనగర్ కాలనీ తబలా రెస్టారెంటు సమావేశ మందిరంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

మురళీధర రావు
తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలకు హైదరాబాద్ గుండెకాయ వంటిది అని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర రావు వేరుగా అన్నారు.

మురళీధర రావు
మురళీధర రావు మాట్లాడుతూ... 400 ఏళ్ల చరిత్ర కలిగిన నగరంలో రూ.వేల కోట్ల సంపద ఉందని చెప్పారు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ఉండేందుకు ఉత్సహంగా ఉంటారన్నారు.

మురళీధర రావు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను ప్రలోభావాలకు గురి చేసేందుకు యత్నిస్తున్నారని మురళీధర రావు ఆరోపించారు. టిఆర్ఎస్‌కు ఓటేస్తే వారు తర్వాత మజ్లిస్ పార్టీ తొత్తుగా మారుతారన్నారు.

మురళీధర రావు
నగర ప్రాముఖ్యతను వివరిస్తూ, టిఆర్ఎస్, మజ్లిస్ పార్టీలను మురళీధర రావు దుయ్యబట్టారు. రాబోయే గ్రేటర్ బిజెపి - టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications