Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జీవితంలో షార్ట్‌కట్ లేదని ఎవరు చెప్పారు, ఈ టీచర్ కూడా స్మార్ట్: కేటీఆర్ ఆసక్తికర 'పజిల్' ట్వీట్

Recommended Video

    సందేశాత్మక ట్వీట్లతో మెప్పిస్తున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

    హైదరాబాద్: సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చురుగ్గా ఉంటారు. తాను పాల్గొనే కార్యక్రమాలు, ప్రభుత్వానికి చెందిన అంశాలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. గురవారం కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.

    'జీవితంలో షార్ట్ కట్ లేదని ఎవరు చెప్పారు? ఈ కిడ్ చాలా స్మార్ట్, టీచర్ కూడా అంతే స్మార్ట్‌గా కనిపిస్తున్నారు' అని ఓ పోస్ట్ పెట్టారు.

    Who said there are no shortcuts in life?: KTR interesting tweet

    ఆకలితో ఉన్న పిల్లి పాలు తాగడానికి దారి చూపండి అంటూ ఉన్న ఓ పజిల్‌ను టీచర్ ఓ విద్యార్థికి ఇవ్వగా, అతను ఇచ్చిన సమాధానానికి సంబంధించిన పోస్ట్ అది.

    టీచర్ ఇచ్చిన ఆ పజిల్‌కు విద్యార్థి పక్కదారిలో పాలు తాగుతున్నట్లుగా సమాధానం ఇచ్చాడు. దానికి టీచర్ కూడా రైట్ (ఒప్పు) వేసింది. ఇది వారం రోజుల క్రితం టీచర్ దిద్దినట్లుగా తేదీని బట్టి తెలుసుకోవచ్చు. దీనిని పోస్ట్ చేసిన కేటీఆర్ జీవితంలో షార్ట్ కట్ లేదని ఎవరు అన్నారని పేర్కోన్నారు.

    ఆచార్య జయశంకర్ వర్ధంతి

    గురువారం (21 జూన్) ఆచార్య జయశంకర్ వర్ధంతి. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణ పట్ల మీ విజన్, చిత్తశుద్ధి, మీ అద్భుత వ్యక్తిత్వం మాకు ఎప్పటికీ స్ఫూర్తి అని ట్వీట్ చేశారు. తెలంగాణ భవన్‌లో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+