అశ్లీల డ్యాన్సులు, రేవ్ పార్టీ భగ్నం: ప్రియుడితో కలిసి భర్త హత్య
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో రేవ్ పార్టీల కలకలం చెలరేగుతోంది. తాజాగా పోలీసులు మరో రేవ్ పార్టీని భగ్నం చేశారు. బడాబాబులు హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు.
ఈ రేవ్ పార్టీలో అమ్మాయిలు తాగి చిందేశారు. వారితో పురుషులు జత కలిశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు.. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తను హతమార్చిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన అడ్డాకుల మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైబు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. భార్యను హింసిస్తున్నాడు.
భర్త తీరుతో విసిగిపోయిన భార్య.. తన ప్రియుడు సునీల్‌తో కలిసి భర్తను చంపేందుకు ప్రణాళిక వేసింది. వారం రోజుల క్రితం భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి కత్తులతో దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు. భార్య పైన అనుమానంతో పోలీసులు ఆ కోణంలో దర్యాఫ్తు జరిపారు. ప్రియుడితో కలిసి భర్త హతమార్చినట్లు గుర్తించారు. నిందితులకు రిమాండ్ విధించారు.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications