వ్యభిచారం.. విశాఖలో ఇద్దరు జబర్దస్త్ ఆర్టిస్టుల అరెస్ట్..

విశాఖపట్నంలోని మాధవ దారిలో ఉన్న ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ నేత్రుత్వంలో చేసిన ఈ దాడుల్లో జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు,పరదేశీ పట్టుబడ్డారు. ఈ ఇద్దరు జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీమ్‌లో కంటెస్టెంట్లు అన్న సంగతి తెలిసిందే. వ్యభిచార గృహ నిర్వాహకులు,విటులతో పాటు మొత్తం 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

police held two jabardasth contestants in raid on brothel house in visakhapatnam

దొరబాబు గతంలో యూట్యూబ్‌లో బీ గ్రేడ్ ఫిలింస్‌లో నటించాడు. జబర్దస్త్‌లో చేసే స్కిట్లలోనూ హైపర్ ఆది అతనిపై తరుచుగా బీ గ్రేడ్ ఫిలింస్‌కు సంబంధించిన పంచులు వేస్తుంటాడు.పట్టుబడ్డ మరో నటుడు పరదేశీ హైపర్ ఆదికి స్క్రిప్ట్ రచనలో సహాయ సహకరాలు అందిస్తుంటాడు. ఈ ఇద్దరు ఇప్పుడు పోలీసులకు పట్టుబడటంతో మిగతా జబర్దస్త్ నటులు షాక్ తిన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+