తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: పాలకుర్తి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పాలకుర్తి నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం వరంగల్ జిల్లాలో ఉంది. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 57,799 ఓట్లు పడగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావుకి 53,486 ఓట్లు పడ్డాయి.













Click it and Unblock the Notifications