కెంటుకిలో బాలల ఆటపాటలు

డాక్టర్ పుష్పలత పావులూరి స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. పిల్లల నృత్యాలు, లక్కరాజు ఘంటసాల పాటల ఆలాపన కార్యక్రమాలు ముందుకు సాగాయి. అనిత పాడిన పాటలు ప్రేక్షకులను మైమరిపించాయి. వండర్ కిడ్ ప్రణవ వీర తన ఐక్యూతో అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. ఈ కార్యక్రమాన్ని విజయ్ సమన్వయం చేశారు. ఎన్టీఆర్ ను, ఎఎన్నార్ ను కొండవీటి దంపతులు అనుకరించి అబ్బురపరిచారు. పార్థా నరహరి, రామ్ వొంటిపల్లి, వేణు సబ్బినేని, అశోక్, ప్రతాప్ చిలుకూరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.












Click it and Unblock the Notifications