మెట్రో అట్లాంటా ఉగాది వేడుకలు

పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పలువురు ప్రవాసాంధ్రులకు ముఖ్య అతిథిలు జ్ఞాపికలను అందజేశారు. తామా కార్యవర్గ సభ్యులు రవి అల్లల, వెంకట్ వీరనేని, శీలం అలువాల్ రెడ్డి, యల్లాప్రగడ సంధ్య, కాటేపల్లి సునీల్, మహేష్ పవార్, వై.వరప్రసాద్, పెద్ది సురేష్ తదితరులు వేడుకల ఏర్పాట్లకు సహకరించిన దాతలకు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications