డల్లాస్‌లో ఎన్నారైల వర్క్‌షాప్

సంబంధిత అంశాలను దండేకర్ క్షుణ్నంగా వివరించారు. సరైన ప్రణాళికను రూపొందించుకుని దాన్ని అమలు చేయడం చాలా అవసరమని దండేకర్ చెప్పారు. టాంటెక్స్ అధ్యక్షుడు ఎన్ఎంఎస్ రెడ్డి తమ సంస్థ చేస్తున్న కృషిని వివరిచారు. ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ ఆర్. జిన్నా వచ్చే నెల జరిగే అటా వేడుకలను గుర్తు చేశారు. ఆటా బృందం డాక్టర్ సంధ్యా గవ్వా, అనంత రెడ్డి పజ్జూరు, సతీష్ రెడ్డి, అర్వింద్ రెడ్డి ముప్పిడి, ధీరజ్ ఆకుల, అజయ్ రెడ్డి మెమెంటోతో ముఖ్య అతిథిని సత్కరించారు. సురేష్ జి. రెడ్డి వందన సమర్పణ చేశారు.












Click it and Unblock the Notifications