తెలంగాణ కోసం లండన్‌లో ప్రదర్శన

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications