నిత్యానంద భక్తుడిపై ఎన్నారై లేడీ రేప్ ఫిర్యాదు

"నేను శివుడిని, నువ్వు పార్వతివి. నా పానీయంలో డ్రగ్స్ కలిపేవాడని, ఆ తర్వాత రేప్ చేసేవాడు" అని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడు ఎన్నారై వైద్యుడు. నిందితుడు, ఫిర్యాదుదారు - ఇద్దరు కూడా నిత్యానంద మాజీ భక్తులు. వారిద్దరు 2008లో తరుచుగా లాస్ ఏంజెలెస్‌లోని నిత్యానంద ఆశ్రమాన్ని సందర్సించేవారు. ఇది వరకే పలు వివాదాల్లో చిక్కుకున్న నిత్యానందను మరో వివాదం చుట్టుముట్టింది.
స్వామి నిత్యానంద పేరు వివాదాలకు మారుపేరుగా మారినట్లు కనిపిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది నిత్యానంద ఆశ్రమాలను సందర్శిస్తుంటారని, ఆశ్రమాలకు వచ్చేవారు తమ తమ వ్యక్తిగత జీవితాల్లో చేసే పనులకు నిత్యానంద స్వామికి సంబంధం అంటగట్టడం, దానికి నిత్యానంద బాధ్యత వహించాలనడం సరి కాదని నిత్యానంద స్వామి అధికార ప్రతినిధి అన్నారు.
నిత్యానంద స్వామి ఆడా, మగా అనే విషయంపై ఇప్పటికే వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దానితో పాటు ఆయనపై పలు ఆరోపణలున్నాయి. ఆయన విదేశాలకు చెక్కేయడానికి ఇటీవల ప్రయత్నాలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications