టొరంటోలో బతుకమ్మ వేడుకలు(పిక్చర్స్)
టొరంటో: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కెనడాలోని టొరంటో (మిస్సిసౌగ) నగరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ వాసులు భారీగా తరలివచ్చారు. ఆటపాటలో బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగాయి.

బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన ఆటా, పాటా అందరినీ ఎంతో అలరించింది.

ఉత్సాహంగా మహిళలు
మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. చిన్నారులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు.

ఆట పాటలతో..
ఈ సందర్భంగా పెద్దలు చిన్నారులకు బతుకమ్మను గురించి వివరించారు. అనంతరం పసందైన తెలంగాణ సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.

నదిలో బతుకమ్మలు
ఈ సందర్భంగా టీడీఎఫ్ సభ్యులు మాట్లాడారు. ఏటా తెలంగాణ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని, బతుకమ్మ సంబురాలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

గౌరీ దేవికి పూజలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కెనడాలోని టొరంటో (మిస్సిసౌగ) నగరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ వాసులు భారీగా తరలివచ్చారు.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications