తెలుగులో తొలిసారి షిర్డి సాయి బాబా నాటకం (ఫోటోలు)
ఒమాహా: ఆమెరికా లోని ఒమహా నగరం, నెబ్రాస్క రాష్ట్రంలో ఫిబ్రవరి 14, 2015న లలిత కళా మండలి అనే సంస్థ ప్రారంభించబడింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ షిర్డి సాయి బాబా నాటకము, దుర్గె దుర్గె కీర్తనమునకు గురుకులం పిల్లల భరతనాట్యం, చాగంటి చిదాత్మ మృదంగ వాద్యం, లింకన్ బృందంచే ముకుందా ముకుందా నృత్య రూపకం ప్రదర్శించారు.
ఒమహా నగరము లోని ఎన్‌ఆర్‌ఐలు నటించిన శ్రీ షిర్డి సాయి బాబా నాటకము ప్రేక్షకులను బాగా అలరించింది. రెండు గంటల పాటు నడిచిన ఈ నాటకంలో శ్రీ షిర్డి సాయి బాబా జీవిత చరితం, వారి లీలా మహిమలు ప్రదర్శించారు. శ్రీ షిర్డి సాయి బాబా నాటకం తెలుగులో తొలిసారిగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సుమారు 450 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి అమల దుగ్గిరాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లలిత కళా మండలి సమర్పించిన ఈ శ్రీ షిర్డి సాయి బాబా నాటకంలో నటించిన వారు:

తెలుగులో తొలిసారి షిర్డి సాయి బాబా నాటకం
ఆమెరికా లోని ఒమహా నగరం, నెబ్రాస్క రాష్ట్రంలో ఫిబ్రవరి 14, 2015న లలిత కళా మండలి అనే సంస్థ ప్రారంభించబడింది.

తెలుగులో తొలిసారి షిర్డి సాయి బాబా నాటకం
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ షిర్డి సాయి బాబా నాటకము, దుర్గె దుర్గె కీర్తనమునకు గురుకులం పిల్లల భరతనాట్యం, చాగంటి చిదాత్మ మృదంగ వాద్యం, లింకన్ బృందంచే ముకుందా ముకుందా నృత్య రూపకం ప్రదర్శించారు.

తెలుగులో తొలిసారి షిర్డి సాయి బాబా నాటకం
ఒమహా నగరము లోని ఎన్‌ఆర్‌ఐలు నటించిన శ్రీ షిర్డి సాయి బాబా నాటకము ప్రేక్షకులను బాగా అలరించింది. రెండు గంటల పాటు నడిచిన ఈ నాటకంలో శ్రీ షిర్డి సాయి బాబా జీవిత చరితం, వారి లీలా మహిమలు ప్రదర్శించారు.

తెలుగులో తొలిసారి షిర్డి సాయి బాబా నాటకం
ఈ కార్యక్రమానికి సహాయ సహకారములు అందించిన శ్రీ షిర్డి సాయి సేవా సమితి, తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్క వారికి లలిత కళా మండలి తరుపున శివ రామ కృష్ణ గంగా ధన్యవాదములు తెలిపారు.
సాయి బాబా: రవి కందాల
బావుగిరి: రంగనాధ్ మందల
మహల్సాపతి: శ్రీనివాస్ తూటిక
నానా చందోర్కర్: ప్రసాద్ కొల్లి
బాయాజీ బాయి: అపర్ణ నేదునూరి
లక్ష్మీబాయి: శ్వేత వెల్లంకి
చాంద్ పాటిల్: వేణు గోపాల్
బోయినపల్లి తాత్యా: వేణు వెల్లంకి
స్యామా: దుర్గా చిగులూరి
బుట్టీ: నారాయణ కోలూర్
నానావళి: వేణు కొత్తె
శ్రీ రాముడు: రాధా కృష్ణ పొన్నత
దాసగణు: శిరీష్ కంది
రచన , స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ రామ కృష్ణ గంగా
ఈ కార్యక్రమానికి సహాయ సహకారములు అందించిన శ్రీ షిర్డి సాయి సేవా సమితి, తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్క వారికి లలిత కళా మండలి తరుపున శివ రామ కృష్ణ గంగా ధన్యవాదములు తెలిపారు.












Click it and Unblock the Notifications