Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యుఎస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు(ఫోటోలు)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో కొలంబస్ నగరంలో సంబారాలు చేసుకున్నారు. తన్నేరు మహేష్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తి తో అన్ని
రంగాల్లో అభివృద్దికి పాటు పడుతామని అన్నారు.

నవీన్ కానుగంటి మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా 46,500 చేరువుల పునరుద్దరణ రైతులకు ఒక వరం అని అన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. తెరాస
ప్రభుత్వం, కెసిఆర్ గారు ఏడాది పాలనా పూర్తి చేసున్న సందర్బంగా కేక్ కట్ చేసారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ ప్రతినిధులు నరసింహ నాగులవంచ, విజయ్ బొమ్మెన, రామకృష్ణ కసర్ల తదితరులు పాల్గొన్నారు.

కొలంబస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

కొలంబస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో కొలంబస్ నగరంలో సంబారాలు చేసుకున్నారు. తన్నేరు మహేష్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ లక్ష్యంగా ఉద్యమ స్ఫూర్తి తో అన్ని
రంగాల్లో అభివృద్దికి పాటు పడుతామని అన్నారు.

 కొలంబస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు DSC_6920.jpg

కొలంబస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు DSC_6920.jpg


నవీన్ కానుగంటి మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా 46,500 చేరువుల పునరుద్దరణ రైతులకు ఒక వరం అని అన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.

 కొలంబస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

కొలంబస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు


తెరాస ప్రభుత్వం, కెసిఆర్ గారు ఏడాది పాలనా పూర్తి చేసున్న సందర్బంగా కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ ప్రతినిధులు నరసింహ నాగులవంచ, విజయ్ బొమ్మెన, రామకృష్ణ కసర్ల తదితరులు పాల్గొన్నారు.


కొలంబస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు DSC_6967.jpg
తెరాస ప్రభుత్వం, కెసిఆర్ గారు ఏడాది పాలనా పూర్తి చేసున్న సందర్బంగా కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ ప్రతినిధులు నరసింహ నాగులవంచ, విజయ్ బొమ్మెన, రామకృష్ణ కసర్ల తదితరులు పాల్గొన్నారు.

 అట్లాంటా నగరంలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

అట్లాంటా నగరంలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

అట్లాంటా నగరంలో ఎన్నారై తెరాస అద్వర్యంలో ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

 అట్లాంటా నగరంలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

అట్లాంటా నగరంలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులు అర్పించి, జయశంకర్ సర్ పటానికి పూల మాల వేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు.

అట్లాంటా నగరంలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

అట్లాంటా నగరంలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అబ్భివ్రుద్ది మరియు సంక్షేమ పతకాలు అభినందనీయం అన్నారు. ఎన్నారై తెరాస నాయకులూ శివకుమార్ రామడుగు, కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బొద్దిరెడ్డి, రవి చందర్, వెంకట్ వీరమనేని పాల్గొన్నారు.

 బోస్టన్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

బోస్టన్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

బోస్టన్‌లో ఆవిర్భావ దినోత్సవం, తెరాస ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నసందర్బంగా సంబరాలు చేసుకున్నారు. అరవింద్ తక్కళ్ళపల్లి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి NRI TRS - USA ప్రతినిధులు కళ్యాణ్
చక్రవర్తి, సంతోష్ రుద్రభట్ల, అరుణ్ పాల్గొన్నారు.

బోస్టన్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

బోస్టన్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

వేణు మాదాడి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. TeNA అడ్వైసర్ పాపారావు మాట్లాడుతూ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో తెలంగాణాను ప్రగతి పథంలో నడిపిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని అభినందించారు.

 బోస్టన్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

బోస్టన్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు


ఈ సందర్భంగా హార్వర్డ్ యూనివర్సిటీ లో పేపర్ ప్రెసెంట్ చేయడానికి వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి వెంకన్న కెసిఆర్ అందించిన ఆర్ధిక సహాయం వలన అమెరికాకు రా గలిగాను అని కృతజ్ఞతలు తెలియచేసారు. అడప సాంబయ్య, సోమేశ్వర్ రావు గార్లు కేక్ కట్ చేసారు.

 ఫ్లోరిడాలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

ఫ్లోరిడాలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

ఫ్లోరిడా రాష్ట్రంలో ఎన్నారై తెరాస అద్వర్యంలో ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చందు తాళ్ళ అద్యక్షత వహించారు. అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించి కార్యక్రమాన్ని ప్రారంబించారు.

ఫ్లోరిడాలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

ఫ్లోరిడాలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

మహిళలు పాడిన తెలంగాణ పాటలు అందరిని ఆకట్టుకున్నై. మహిళలలు హరీష్ గారి జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
 ఫ్లోరిడాలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

ఫ్లోరిడాలో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

మహిళల రక్షణకు కోసం ఏర్పాటు చేసినటువంటి టీమ్స్ వలన మహిళలు నిర్భయంగా వున్నారని సార తక్కలపల్లి, వీణ మదాస్, లక్ష్మి, సుమన సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాస్, వెంకట్ ఏరువాక, నాగబండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 మినియాపోలిస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

మినియాపోలిస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు


మినియాపోలిస్ నగరంలో ఎన్నారై తెరాస అద్వర్యంలో ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నాగేందర్ మహీపతి గారు సభకు అద్యక్షత వహించారు.

 మినియాపోలిస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

మినియాపోలిస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

నాగేందర్ మాట్లాడుతూ కే.టి.ఆర్ నాయకత్వంలో హైదరబాద్ రానున్న ఐదు సంవత్సరాలలో ఐ.టి మరియు పారిశ్రామిక రంగంలో భారత దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు.

మినియాపోలిస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు

మినియాపోలిస్‌లో ఘనంగా 'టీ' ఆవిర్భావ వేడుకలు


మినియాపోలిస్ ప్రాంత ఎన్నారైలు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఎన్నారై తెరాస నాయకులూ సకరు నాయక్, నిరంజన్ అల్లమనేని, జ్ఞానేశ్వర్ కాచం, భావనిరాం, విజయ్ పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+