బోస్టన్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు(ఫొటోలు)
బోస్టన్: తెలంగాణ ఎన్నారై అసోసియేషన్(తేనా) ఆధ్వర్యంలో బోస్టన్ నగరంలోని హాప్కింటన్ స్టేట్ పార్క్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 300మందికి పైగా తెలంగాణ ప్రజలు హాజరైన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.
తేనా (TeNA) కోశాధికారి వేణు మాదాడి, ఉపాధ్యక్షుడు రాజేందర్ కలువల, బోర్డు సభ్యులు శ్రీనివాస్ రావు మేనేని, విజయ్ కాకి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తేనా ఉపాధ్యక్షుడు రాజేందర్ కలువల మాట్లాడుతూ.. ఈ సంబరాలు చేసుకోవడం చాల ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో తేనా ఆధ్వర్యంలో మరిన్ని సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. వేణు మాదాడి మాట్లాడుతూ.. తెలంగాణ సర్వాతోముఖాభివ్రుద్దికి తేనా అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు.

అనంతరం చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య ‘హ్యాపీ బర్త్ డే టూ యు తెలంగాణ' అని పాడుతూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని తేనా సభ్యులు అరవింద్ తక్కలపల్లి, రామా రావు, శ్రీకుమార్, గోపాల్, బాలాజీ, సంజీవ్, సుదీర్, మధు పురుషోత్తం, పాపా రావు, శ్రీధర్, రమేష్ విజయవంతం చేశారు.
-
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే












Click it and Unblock the Notifications