బజాజ్ ఫైనాన్స్‌తో ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం..!
అనుకోని ఖర్చులను నిర్వహించడానికి లేదా విహార యాత్రలు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి ముఖ్యమైన సందర్భాలను ప్రణాళిక చేయడానికి నిధులకు త్వరిత ప్రాప్యత అవసరం అవుతుంది. ఎలాంటి కొల్లాటరల్ అవసరం లేకుండా మీకు డబ్బును సమకూర్చే ఒక ప్రభావవంతమైన మరియు సౌకర్యవంతమైన ఆర్ధిక పరిష్కారమే పర్సనల్ లోన్. బజాజ్ ఫైనాన్స్ అనువైన ఋణ మొత్తాలు మరియు పోటీ వడ్డీ రేట్లతో సులభమైన దరఖాస్తు ప్రక్రియను అందిస్తుంది. ఒక పర్సనల్ లోన్ ను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలి అనేది అర్థంచేసుకోవడం వలన ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ ఆర్ధిక పరిష్కారము నుండి లాభపడవచ్చు.
పర్సనల్ లోన్ అంటే ఏమిటి?
పర్సనల్ లోన్ అనేది ఏదైనా బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ నుండి ఒక ఉద్దేశము కొరకుల్ మీరు అప్పుగా తీసుకునే డబ్బు. ఇతర ఋణాల మాదిరిగా కాకుండా, మీరు విలువైనదానిని పూచీకత్తుగా అందించవలసిన పనిలేదు. ఋణాన్ని మీరు అంగీకరించబడిన కాలములో ఈఎంఐలు అని పిలువబడే నెలవారి వాయిదాలలో తిరిగి చెల్లిస్తారు. మీరు బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆన్లైన్ లో ఒక పర్సనల్ లోన్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు మీకు కావలసినప్పుడు నిధులకు త్వరిత ప్రాప్యత పొందవచ్చు.

మీ పర్సనల్ లోన్ కోసం బజాజ్ ఫైనాన్స్ ఎందుకు ఎంచుకోవాలి?
• వేగవంతమైన మరియు సులభమైన దరఖాస్తు: సులభమైన, కాగితం రహితమైన ప్రక్రియతో కేవలం కొన్ని నిమిషాలలోనే ఆన్లైన్ లో దరఖాస్తు చేయండి.
• అధిక ఋణ మొత్తము: రూ. 40,000 నుండి రూ. 55లక్షల వరకు మీ అర్హత ఆధారంగా ఋణము తీసుకోండి.
• కొల్లాటరల్ అవసరం లేదు: ఎలాంటి కొల్లాటరల్ లేదా హామీదారుడు లేకుండా పర్సనల్ లోన్ తీసుకోండి, దీనితో ఈ ప్రక్రియ సులభం మరియు త్వరితం అవుతుంది.
• అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితి: 96 నెలల వరకు కాలపరిమితిలో సౌకర్యవంతంగా తిరిగి చెల్లించండి.
• పోటీ వడ్డీ రేట్లు: వార్షికంగా 10% నుండి ప్రారంభం అయ్యే పోటీ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు అందుకోండి.*
పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎంత?
పర్సనల్ లోన్ వడ్డీ రేటు అనేది మీరు అప్పుగా తీసుకున్న మొత్తము పై శాతముగా వ్యక్తపరచే విధించబడే వార్షిక వ్యయం. మీ క్రెడిట్ ప్రొఫైల్, ఆదాయము మరియు ఋణ మొత్తము వంటి కారకాల ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ వార్షికంగా 10% నుండి ప్రారంభం అయ్యే పోటీ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు అందిస్తుంది. బజాజ్ ఫైనాన్స్ పూర్తి పారదర్శకతతో పోటీ రేట్లను అందిస్తుంది - ఎలాంటి దాగిఉన్న వ్యయాలు లేదా క్లిష్టమైన నియమాలు లేవు. మీరు దరఖాస్తు చేసే ముందు సంపూర్ణ స్పష్టత మరియు సౌకర్యాన్ని నిర్ధారిస్తూ మీ ఫోన్ నంబర్ మరియు ఓటిపిని ధృవీకరించడముద్ వారా ఆన్లైన్ లో నిమిషాలలో మీ ముందుగా-ఆమోదించబడిన ఋణం ఆఫర్ ను కూడా మీరు పరీక్షించుకోవచ్చు.
ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
• జాతీయత: భారతీయుడు
• వయసు: 21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు*.
• ఉద్యోగము: పబ్లిక్, ప్రైవేట్ లేదా ఎంఎన్‌సి.
• CIBIL స్కోర్: 650 లేదా అంతకంటే ఎక్కువ
• వినియోగదారుడి ప్రొఫైల్: స్వయం-ఉపాధి పొందినవారు లేదా వేతన ఉద్యోగి
*ఋణ కాలపరిమితి ముగింపు సమయములో మీ వయసు 80 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
బజాజ్ ఫైనాన్స్ తో ఒక పర్సనల్ లోన్ కొరకు ఎలా దరఖాస్తు చేయాలి
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయడం సులభం మరియు కొన్ని దశలలో పూర్తి చేయవచ్చు:
◦ బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ సందర్శించండి.
◦ పేజీ పైభాగములో 'దరఖాస్తు చేయండి' పై క్లిక్ చేయండి
◦ మీ ఫోన్ నంబర్ మరియు దానిని ధృవీకరించుటకు ఓటిపీ ఎంటర్ చేయాలి
◦ మీ ప్రాథమిక ఋణ వివరాలతో దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేయండి
◦ ఇప్పుడు, ఋనము ఎంపిక పేజీని సందర్శించుటకు 'కొనసాగు' పై క్లిక్ చేయండి.
◦ మీకు కావలసిన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి. మా పర్సనల్ లోన్ వేరియంట్స్ నుండి ఎంచుకోండి.
◦ తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంపిక చేయండి - 12 నెలల నుండి 96 నెలల వరకు ఉండే కాలపరిమితి ఐచ్ఛికాల నుండి ఎంపిక చేయండి మరియు 'కొనసాగు' పై క్లిక్ చేయండి.
◦ మీ కేవైసి పూర్తి చేయండి మరియు మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి.
తదుపరి దశలపై మా ప్రతినిధి మీకు మార్గదర్శనం చేస్తారు. మీ దస్తావేజులు విజయవంతంగా తనిఖీ చేయబడిన తరువాత ఋణ మొత్తము మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
ఒక పర్సనల్ లోన్ ఉపయోగించేటప్పుడు అనుసరించవలసిన సూచనలు
• మీ ఈఎంఐలు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులను సరైన సమయములో చెల్లించడము ద్వారా మంచి క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉండండి.
• ఆరోగ్యకరమైన డెట్-టు-ఇన్కం నిష్పత్తిని నిలిపి ఉంచుటకు మీ ప్రస్తుత అప్పులను తక్కువగా ఉండేలా చూసుకోండి.
• మీ నెలవారి బడ్జెట్ లో సౌకర్యవంతంగా తిరిగి చెల్లించగలిగే ఋణ మొత్తము కొరకు దరఖాస్తు చేయండి.
• అనవసరమైన ఆర్ధిక భారం లేకుండా మీకు నిజంగా కావలసిన మొత్తము మాత్రమే అప్పు తీసుకోండి.
• సరైన సమయానికి ఈఎంఐ చెల్లింపులు చేయటానికి మరియు ఆర్ధిక స్థిరత్వము కోసం మీ బడ్జెట్ ను జాగ్రత్తగా ప్రణాళిక చేయండి.
ముగింపు ఆలోచనలు
ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం మీరు అనుకునేదాని కన్నా సులభమైనది, ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్ తో. స్పష్టమైన దశలు, సరసమైన వడ్డీ రేట్లు మరియు త్వరిత ఆమోదముతో, మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా కావలసిన నిధులను పొందవచ్చు. మీ పర్సనల్ లోన్ వడ్డీ రేటు మరియు తిరిగిచెల్లింపు ఐచ్ఛికాల గురించి దరఖాస్తు చేసే ముందే అర్థంచేసుకోండి, మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి.
బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఐచ్ఛికాలను కనుగొనడము ద్వారా మీ ప్రయాణాన్ని ఈరోజే ప్రారంభించండి మరియు నమ్మకంగా దరఖాస్తు చేయండి.
*షరతులు వర్తిస్తాయి












Click it and Unblock the Notifications