డబ్బులు సంపాదన డేసిపెర్ల్‌తో ఇప్పుడు చాలా ఈజీ..ఎలా అంటే..!!

ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడం కష్టం అని భావించేవారికి ఓ సులభతరమైన మార్గం ఉంది. ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ ఇన్స్‌టాగ్రామ్/ట్విటర్/కూ యాప్‌ నుంచి మీరు డబ్బులు సంపాదించొచ్చు. మీరు చేయాల్సిందల్లా oneindia.comకు సంబంధించిన లింక్స్‌ను మీ సోషల్ మీడియా ఫ్యాన్ పేజెస్‌పై ప్రమోట్ చేయాల్సి ఉంటుంది.

ఎలా పనిచేస్తుందంటే..?

డేసిపెర్ల్ అనే డిజిటల్ మీడియా హౌజ్ తన కార్యకలాపాలను 8 భారతీయ భాషల్లో నిర్వహిస్తోంది.ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తోంది. ఇక నెటిజెన్లకు డబ్బులు సంపాదించుకునే చక్కటి అవకాశం కూడా కల్పిస్తోంది. ఒక యూజర్ మీ పేజెస్ పై ఉన్న వన్ ఇండియా లింక్స్‌ను క్లిక్ చేసినప్పుడు మీరు డబ్బులు సంపాదించొచ్చు. ప్రస్తుతం డేసిపెర్ల్‌కు సంబంధించి 300 యాక్టివ్ సైట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి.

Desipearl provides an easy way to earn money; know how here

" తాజా కంటెంట్‌ను లేదా కథనాలను అందిస్తాం. అదికూడా రీడర్స్ ఎలాంటి కథనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారో చూసి ప్రతి రెండు నిమిషాలకు ఒక తాజా కథనం అందిస్తాం. అధిక CTR CPCలకు పెట్టింది పేరు డేసిపెర్ల్. మా విడ్జెట్స్,లేదా నేటివ్ యాడ్స్ మీ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్/వెబ్‌సైట్/బ్లాగ్స్/యాప్స్ కనిపిస్తే మా అనుబంధ సంస్థలకు మంచి రెవిన్యూ తీసుకొచ్చి పెడుతుంది. అందుకే కలిసి పనిచేస్తే సంయుక్తంగా ఎంతో సంపాదించగలుగుతాం" అని డేసిపెర్ల్ సంస్థ యాజమాన్యం చెబుతోంది.

"అంతేకాదు మా కేటగిరీలో చాలా సెగ్మెంట్స్ దర్శనమిస్తాయి. న్యూస్, స్పోర్ట్స్, కరెంట్ ఎఫైర్స్, సినిమాలు,లైఫ్ స్టయిల్, గాడ్జెట్స్,ఆటో, ట్రావెల్, ఫైనాన్స్, కూపన్స్. ఫేస్‌బుక్ ఫ్యాన్‌ పేజ్/వెబ్‌సైట్స్ పై కొత్త కస్టమైజ్డ్ విడ్జెట్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అదే సమయంలో డాష్ బోర్డ్ పై మీరు ఎంత సంపాదించారన్న వివరాలు తెలుస్తాయి."అని డేసిపెర్ల్ యాజమాన్యం పేర్కొంది.

డబ్బులు సంపాదించేందుకు పేరు నమోదు చేసుకోండి

#1:రిజిస్ట్రేషన్ కోసం https://www.desipearl.com/ పై క్లిక్ చేయండి

2. అప్రూవల్: డేసిపెర్ల్ డాష్ బోర్డ్‌కు లాగిన్ యాక్సెస్ లభిస్తుంది. అంతకంటే ముందు ఫేస్‌బుక్ ఫేన్ పేజ్/ఇన్స్‌టా/ట్విటర్/ వెబ్‌సైట్‌/యాప్స్‌ అప్రూవ్ కావాల్సి ఉంటుంది.

3. ప్రమోట్: ఒక్కసారి ఆమోదం లేదా అప్రూవల్ లభించాకా మా కంటెంట్‌ను మీ పేజ్/వెబ్‌సైట్‌పై ప్రమోట్ చేయండి

4. సంపాదన: ప్రతి యూనిక్ క్లిక్‌కు రెవెన్యూ రావడం ప్రారంభం అవుతుంది.

ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాదు చాలా పారదర్శకతతో ఈ వ్యవస్థ నడుస్తుంది. గూగుల్ అనలిటిక్స్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ప్రతి నెలా 30వ తేదీన మీకు డబ్బులు చేరుతుంది.

మరిన్ని వివరాల కోసం మెయిల్ చేయండి: [email protected] లేదా మా వెబ్‌సైట్‌ https://www.desipearl.com/ను సందర్శించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+