Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్:వేగవంతమైన ఆమోదం..సులభమైన దరఖాస్తు ప్రక్రియ!

జీవితములో అనుకోని ఖర్చులు లేదా అద్భుతమైన అవకాశాలు వచ్చినప్పుడు, నిధులకు త్వరిత ప్రాప్యత ఉండడం తేడా తీసుకొనిరాగలదు. అది ఒక కలగన్న విహారయాత్ర అయినా, ఒక వైద్య అత్యవసర పరిస్థితి అయినా, లేదా ఒక పెళ్ళి అయినా, పర్సనల్ లోన్ మీ ఆర్ధిక భద్రత వలగా పనిచేస్తుంది. సురక్షితమైన ఋణాల మాదిరిగా కాకుండా, పర్సనల్ లోన్స్ కొరకు మీరు ఎలాంటి కొల్లాటరల్ తనఖా పెట్టవలసిన పనిలేదు, దీనితో ఇవి సౌకర్యవంతమైన మరియు అనువైన ఋణాల ఎంపిక అవుతాయి.
ఒకవేళ మీరు ఒక లోన్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటే, ఈ గైడ్ మీకు పర్సనల్ లోన్స్ ప్రాథమికతలు, అర్హత ప్రమాణాలు, మీకు అవసరమైన దస్తావేజులు మరియు ఈ రంగములో బజాజ్ ఫైనాన్స్ ఎందుకు విశ్వసనీయమైనదిగా నిలిచింది అనే అంశాలను తెలుపుతుంది.

పర్సనల్ లోన్ అంటే ఏమిటి?
ఒక పర్సనల్ లోన్ అనేది, ప్రయాణ ఖర్చులను కవర్ చేయడము, ఇంటి పునరుద్ధరణల నుండి అత్యవసర ఖర్చులను నిర్వహించడం వరకు, ఏ అవసరం కోసం అయినా మీరు ఉపయోగించుకోగలిగే ఒక అసురక్షితమైన ఋణము. దీనికి ఎలాంటి కొల్లాటరల్ అవసరం లేదు కాబట్టి, ఆమోదాన్ని నిర్ణయించుటకు ఋణదాతలు మీ క్రెడిట్ చరిత్ర, ఆదాయము మరియు తిరిగి చెల్లింపు సామర్థ్యముపై ఆధారపడతారు.
బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ ఆర్ధిక సంస్థలతో, మీరు 12 నుండి 96 నెలల వరకు ఉండే అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితులతో రూ. 55 లక్షల వరకు ఒక personal loan తీసుకోవచ్చు. త్వరిత ఆమోదము, కనీస పేపర్ వర్క్, మరియు ఆన్లైన్ ప్రాసెసింగ్ ఋణము తీసుకోవడాన్ని ఒక మృదువైన మరియు ఒత్తిడి-రహిత ప్రక్రియగా చేస్తాయి.

how-to-get-a-personal-loan-understanding-eligibility-and-documents-for-your-bajaj-finance-loan

ఒక పర్సనల్ లోన్ ను ఎందుకు ఎంచుకోవాలి?
ఒక పర్సనల్ లోన్ సరైన ఎంపిక అని చెప్పటానికి ఇక్కడ కొన్ని కారణాలు ఇవ్వబడ్డాయి:
ఎలాంటి కొల్లాటరల్ అవసరం లేదు: మీరు మీ ఆస్తులను ప్రమాదములో పడేయవలసిన పనిలేదు.
బహుళ-ప్రయోజన వినియోగము: పెళ్ళిళ్ళు, ప్రయాణము, వైద్య బిల్లులు లేదా విద్య - మీకు కావలసిన విధంగా దానిని ఉపయోగించుకోవచ్చు
త్వరిత పంపిణి: నిధులు ఆమోదము అందిన 24 గంటలలోపు మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి.
అనువైన తిరిగిచెల్లింపు: మీ బడ్జెట్ కు సరిపోయే ఈఎంఐ లను ఎంచుకోండి.
పారదర్శకత: బజాజ్ ఫైనాన్స్ తో, మీరు నియమాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు మరియు ఎలాంటి దాగిఉన్న చార్జీలు లేవు.

పర్సనల్ లోన్ అర్హత మరియు దస్తావేజులు
దరఖాస్తు చేసే ముందు, పర్సనల్ లోన్ అర్హత మరియు దస్తావేజులు ఆవశ్యకతలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది ముందుకు-వెనక్కు తిరగకుండా అనవసరమైన మీ దరఖాస్తు వేగంగా ప్రాసెస్ చేయడాన్ని నిర్ధారిస్తుంది.
అర్హత ప్రమాణము
సాధారణంగా ఉండే ప్రాథమిక ఆవశ్యకతలు:
వయసు: ఋణము మెచ్యూరిటి సమయానికి మీరు 21 మరియు 80 సంవత్సరాల* మధ్య వయసు కలిగి ఉండాలి
ఉపాధి: వేతన ఉద్యోగులు మరియు స్వయం-ఉపాధి ఉన్న వ్యక్తులు ఇద్దరు దరఖాస్తు చేయవచ్చు.
ఆదాయము: మీరు నివసించే పట్టణము ఆధారంగా నెలవారి కనీస ఆదాయ ఆవశ్యకతలు మారుతాయి.
క్రెడిట్ స్కోర్: సాధారణంగా 685 లేదా అంతకంటే ఎక్కువ CIBIL పరిగణించబడుతుంది. ఒక మంచి క్రెడిట్ చరిత్ర ఋణము ఆమోదించబడే అవకాశాలను పెంచుతుంది మరియు మీకు మెరుగైన వడ్డీ రేట్లు అందించవచ్చు.
వినియోగదారుడి ప్రొఫైల్: స్వయం-ఉపాధి పొందినవారు లేదా వేతన ఉద్యోగులు.
చేస్తున్న ఉద్యోగము: పబ్లిక్, ప్రైవేట్ లేదా ఎంఎన్‎సి

*ఋణము కాలపరిమితి చివరికి మీరు 80 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు కలిగి ఉండాలి.

అవసరమైన దస్తావేజులు
డాక్యుమెంటేషన్ ప్రక్రియ సులభంగా ఉంటుంది మరియు బజాజ్ ఫైనాన్స్ కు ప్రాథమిక పేపర్ వర్క్ మాత్రమే అవసరం ఉంటుంది, అవి:
కేవైసి దస్తావేజులు: ఆధార్/పాస్పోర్ట్/వోటర్ ఐడి/డ్రైవింగ్ లైసెన్స్/నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేఖ/ఎన్‎ఆర్‎ఈజిఏ జాబ్ కార్డ్
• పాన్ కార్డు
• ఉద్యోగి ఐడి కార్డు
• గత 3 నెలల వేతన స్లిపస్
• గత 3 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్
• పైప్డ్ గ్యాస్ బిల్
• పెన్షన్ ఆర్డర్
• ఉద్యోగ యజమాని జారీ చేసిన వసతి కేటాయింపు లేఖ
• ఆస్తి / మునిసిపల్ పన్ను రసీదు
• యుటిలిటి బిల్
• ఫోన్ బిల్
• వాస్తవ-సమయ చిత్రము/ఫోటో
• రేషన్ కార్డు

ఈ దస్తావేజులను ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయడం వలన సమయం ఆదా అవుతుంది మరియు ప్రక్రియ సమస్యా-రహితం అవుతుంది.

బజాజ్ ఫైనానస్ తో ఒక పర్సనల్ లోన్ కొరము ఎలా దరఖాస్తు చేయాలి
గతములో కంటే ఇప్పుడు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. బజాజ్ ఫైనాన్స్ తో దరఖాస్తు చేయడానికి ఒక త్వరిత గైడ్:
◦ బజాజ్ ఫైనాన్స్ వెబ్సైట్ సందర్శించండి.
◦ పేజ్ పై భాగములో ఉన్న "దరఖాస్తు చేయండి' పై క్లిక్ చేయండి
◦ మీ ఫోన్ నంబర్ మరియు దానిని ధృవీకరించుటకు ఒక ఓటిపి ఎంటర్ చేయాలని మిమ్మల్ని కోరుతారు
◦ మీ ప్రాథమిక ఋణ వివరాలతో దరఖాస్తు పత్రాన్ని పూరించండి
◦ ఇప్పుడు ఋణము ఎంపిక పేజీని సందర్శించుటకు 'కొనసాగు' పై క్లిక్ చేయండి
◦ మీకు అవసరమైన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి. మీ పర్సనల్ లోన్ రకాల నుండి ఎంపికచేయండి.
◦ తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంపిక చేయండి - మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు ఉన్న కాలపరిమితి ఐచ్ఛికాల నుండి ఎంచుకోవచ్చు మరియు 'కొనసాగు' పై క్లిక్ చేయండి.
◦ మీ కేవైసి పూతి చేయండి మరియు మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి.
తదుపరి దశల గురించి మా ప్రతినిధి మీకు మార్గదర్శనం చేస్తారు. మీ దస్తావేజులు విజయవంతంగా ధృవీకరించబడిన తరువాత ఋణ మొత్తము మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

ఆమోదించబడటానికి మీ అవకాశాలను పెంచేందుకు చిట్కాలు
• బిల్లు మరియు ఈఎంఐలను సరైన సమయానికి చెల్లించి ఒక ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ ను నిలిపి ఉంచండి.
• తక్కువ సమయములో ఎక్కువమార్లు ఋణము కోసం దరఖాస్తు చేయకండి, అది మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గించవచ్చు.
• మీకు అవసరమైనంత ఋణము మాత్రమే తీసుకోండి, ఎందుకంటే అధిక మొత్తాలు మీ ఈఎంఐ భారాన్ని పెంచవచ్చు.
• మృదువైన దరఖాస్తు ప్రక్రియ కోసం మీ దస్తావేజులను సిద్ధంగా ఉంచుకోండి.

మీ పర్సనల్ లోన్ కోసం బజాజ్ ఫైనాన్స్ ఎందుకు?
తన వినియోగదారుడు-ముందు అనే ధోరణి వలన బజాజ్ ఫైనాన్స్ ఎంతో పేరుగాంచింది. వారిని ఎంచుకోవడం ద్వారా, మీరు వీటిని పొందగలరు :
• రూ. 55 లక్షల వరకు ఋణ మొత్తాలు.
• 8 సంవత్సరాల వరకు అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితులు.
• పోటీ వడ్డీ రేట్లు.
• త్వరిత ఆమోదము మరియు కనీస డాక్యుమెంటేషన్.
• ఎలాంటి దాగి ఉన్న ఖర్చులు లేకుండా పారదర్శక ప్రక్రియలు.

దీనితో బజాజ్ ఫైనాన్స్ వేగవంతమైన, అనువైన మరియు సమస్యా-రహితమైన నిధులు కోరుకునే వ్యక్తుల కొరకు అత్యంత విశ్వసనీయమైన ఎంపికలలో ఒకటిగా చేస్తుంది.

అంతిమ ఆలోచనలు
మీ పొదుపు ఖాళీ కాకుండా, అత్యవసర ఆర్ధిక అవసరాలను నెరవేర్చుకొనుటకు లేదా పెద్దపెద్ద మైలురాళ్ళను ప్రణాళిక చేయుటకు ఒక పర్సనల్ లోన్ ఒక సుళువైన పరిష్కారము కావచ్చు. పర్సనల్ లోన్ అర్హత మరియు దస్తావేజులను ముందుగానే అర్థంచేసుకోవడం ద్వారా, మీరు వేగవంతమైన ఆమోద ప్రక్రియ మరియు మృదువైన ప్రయాణాన్ని నిర్ధారించుకోవచ్చు.
బజాజ్ ఫైనాన్స్ వంటి విశ్వసనీయ ఋణదాతలతో, మీరు త్వరిత నిధులు, అనుకూలత మరియు మనశ్శాంతికి ప్రాప్యత పొందవచ్చు. కాబట్టి, ఈసారి మీరు ఒక పెద్ద ఈవెంట్ ను ప్రణాళిక చేసే సమయములో లేదా అనుకోని ఖర్చులను నిర్వహించేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు.

*నియమాలు మరియు నిబంధనలు వర్తిస్తాయి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+