Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Personal Loan Tips:భారీ ఖర్చుల నిర్వహణకు పర్సనల్ లోన్..బజాజ్ ఫైనాన్స్ లోన్ ప్రయోజనాలు..!!

భారీ ఖర్చులు తరచూ ఎలాంటి హెచ్చరిక లేకుండానే వస్తాయి. ఒక వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, ఉన్నత విద్య ఫీజు, లేదా ఎన్నాళ్ళుగానో-ప్రణాళిక చేస్తున్న కుటుంబ విహార యాత్ర వంటి ఖర్చులు మీ పొదుపుపై అకస్మాత్తుగా ఒత్తిడి తేవచ్చు. ఇలాంటి సందర్భాలలో, ఒక పర్సనల్ లో విశ్వసనీయమైన ఆర్ధిక బలం కాగలదు; మరియు మీ నెలవారి బడ్జెట్ కు అంతరాయం కలిగించకుండా ఖర్చులను నిర్వహించడములో సహాయం చేస్తుంది.బజాజ్ ఫైనాన్స్ వంటి ఋణదాతలు, పర్సనల్ లోన్ చాలా సులభంగా, పారదర్శకంగా, మరియు అనువుగా ఉండేలా రూపొందించారు - దీనితో ఇవి ప్రణాళిక చేయబడిన మరియు ప్రణాళిక చేయని ఖర్చుల కోసం అనుగుణమైనవి అవుతాయి.

పర్సనల్ లోన్ అంటే ఏమిటి మరియు ఇది ఎందుకు ముఖ్యమైనది

ఒక పర్సనల్ లోన్ అసురక్షితమైన ఋణము, అంటే ఋణము తీసుకోవటానికి మీరు ఎలాంటి ఆస్తులు తనఖా పెట్టవలసిన పనిలేదు లేదా కొల్లాటరల్ అందించవలసిన పనిలేదు.ఎలాంటి కొల్లాటరల్ లేదు కాబట్టి, ఋణదాతలు మీ ఆదాయ స్థిరత్వము, తిరిగిచెల్లించే సామర్థ్యము మరియు క్రెడిట్ ప్రొఫైల్ పై దృష్టి కేంద్రీకరిస్తారు. స్పష్టమైన నియమాలు, అనువైన కాలపరిమితులు మరియు సులభమైన డిజిటల్ దరఖాస్తు ప్రక్రియలతో బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్స్ అందిస్తుంది మరియు ఋణము తీసుకోవడం అనేది ఈనాటి వేగవంతమైన జీవనశైలికి సౌకర్యవంతం చేస్తుంది.

Personal Loan Guide Managing Major Expenses with Bajaj Finance Personal Loans amp amp EMI Calculator Tips

ఒక పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి?

మీకు త్వరగా డబ్బు అవసరం ఉంటే మరియు ఊహించదగిన నెలవారి తిరిగిచెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తే, ఒక పర్సనల్ లోన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సాధారణంగా వీటి కోసం ఉపయోగించబడుతుంది:
• తక్షణ శ్రద్ధ అవసరం అయిన వైద్య ఖర్చులు
• వివాహము లేదా కుటుంబ-సంబంధిత ఖర్చులు
• ఇంటి పునరుద్ధరణ లేదా మరమ్మత్తులు
• ప్రయాణ ప్రణాళికలు లేదా విద్యాభ్యాస అవసరాలు
దీర్ఘ-కాలిక పొదుపును తగ్గించుకునే బదులు, నిర్వహించదగిన నెలవారి వాయిదాలలో మీ ఖర్చులను నిర్వహించడానికి ఒక పర్సనల్ లోన్ సహాయపడుతుంది.

అర్హత మరియు క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత

పర్సనల్ లోన్ అర్హతను నిర్ణహించడములో మీ క్రెడిట్ స్కోర్ కీలకమైనది. చాలామంది ఋణదాతలు 650 లేదా ఆపైన ఉన్న ఒక CIBIL స్కోర్ ను ఆమోదయోగ్యమైనదిగా పరిగణిస్తారు. ఉన్నతమైన స్కోర్ బాధ్యతాయుతమైన క్రెడిట్ ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది మరియు మీ దరఖాస్తు ఆమోదించబడే అవకాశాలను మెరుగుపరుస్తుంది.
క్రెడిట్ స్కోర్ కాకుండా, ఋణదాతలు వీటిని కూడా అంచనావేస్తారు:
• మీ నెలవారి ఆదాయము
• ఉపాధి లేదా వ్యాపార స్థిరత్వము
• ప్రస్తుతం ఉన్న ఋణ బాధ్యతలు

ఒక మంచి క్రెడిట్ ప్రొఫైల్ మరియు స్థిరమైన ఆదాయం కలిగి ఉండడం ద్వారా మీకు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం సులభం అవుతుంది.

మీరు ఋణము తీసుకునే ముందు ఈఎంఐలను అర్థంచేసుకోవడం

ఒక ఋణము కోసం దరఖాస్తు చేసే ముందు, మీరు ప్రతినెల ఎంత తిరిగిచెల్లించవలసి ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ఇలాంటప్పుడు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ చాలా సహాయం చేస్తుంది.
ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ సహాయముతో మీరు వీటిని అంచనావేస్తారు:
• మీ నెలవారి ఈఎంఐ
• చెల్లించవలసిన పూర్తి మొత్తం
• చెల్లించవలసిన మొత్తం వడ్డి

ఉదాహరణకు, మీరు 36 నెలల కాలప్రిమితికి రూ. 4,00,000 ఋణము తీసుకోవాలని అనుకుంటే, మీ నెలవారి వాయిదా గురించి ఈఎంఐ కాలిక్యులేటర్ మీకు స్పష్టతను ఇస్తుంది. దీనితో మీరు మీ బడ్జెట్ కు సరిపోయే తిరిగిచెల్లింపు ప్లాన్ ను ఎంచుకోవచ్చు.

ఒక పర్సనల్ లోన్ కోసం బజాజ్ ఫైనాన్స్ ను ఎందుకు ఎంచుకోవాలి

బజాజ్ ఫైనాన్స్ తన వినియోగదారు-ప్రాధాన్యత విధానానికి మరియు సమస్యా-రహితమైన ఋణమైన ప్రక్రియకు పేరుగాంచింది. మీరు వేతన ఉద్యోగి అయినా లేదా స్వయం ఉపాధి పొందిన వారైనా, దరఖాస్తు విధానము సరళంగా మరియు తక్కువ సమయం పట్టేదిగా రూపొందించబడింది.
కొన్ని కీలక ప్రయోజనాలు:
• కనీస డాక్యుమెంటేషన్ తో ఆన్లైన్ దరఖాస్తు
• 24 గంటల* లోపు త్వరిత ఆమోదము మరియు వేగవంతమైన పంపిణీ
• 12 నెలల నుండి 96 నెలల వరకు ఉంటే అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితులు

మీరు విశ్వసనీయమైన ఋణ ఐచ్ఛికం కోసం చూస్తూ ఉంటే, బజాజ్ ఫైనాన్స్ నుండి ఒక పర్సనల్ లోన్ గురించి కనుక్కోవచ్చు మరియు సులభంగా మీ అర్హతను మూల్యీకరించుకోవచ్చు.

ఒక పర్సనల్ లోన్ ను బాధ్యతాయుతంగా ఉపయోగించడం

ఒక పర్సనల్ లోన్ అనుకూలతను అందిస్తుండగా, ఆర్ధిక స్థిరత్వం నిలిపి ఉంచుటకు బాధ్యతాయుతంగా ఉపయోగించడం కూడా చాలా అవసరం. మీకు కావలసినంత ఋణము తీసుకోవడం మరియు ముందుగానే తిరిగిచెల్లింపులను ప్రణాళిక చేసుకోవడం ద్వారా మీరు అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ఇక్కడ కొన్ని ఆచరణాత్మక చిట్కాలు ఇవ్వబడ్డాయి:
• ఈఎంఐలను సౌకర్యవంతమైన విధానములో నిర్ణయించుకోండి
• ఒకేసారి అనేక ఋణాలు తీసుకోకండి
• మీ క్రెడిట్ స్కోర్ రక్షించుకోవటానికి ఈఎంఐలను సరైన సమయానికి చెల్లించండి
• ఋణమొత్తాన్ని ఖరారు చేసే ముందు పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించండి

సరైన సమయానికి చేసే తిరిగిచెల్లింపులు వడ్డీ భారాన్ని తగ్గించడమే కాకుండా భవిష్యత్ ఆర్ధిక అవసరాల కోసం మీ క్రెడిట్ ప్రొఫైల్ ను మెరుగుపరుస్తాయి.

ఒక పర్సనల్ లోన్ దీర్ఘ-కాలిక ప్రణాళికకు ఎలా సహకరిస్తుంది

పర్సనల్ లోన్ అనేది అత్యవసర సందర్భాల కోసం మాత్రమే కాదు. తెలివిగా ఉపయోగించుకుంటే, మీ పొదుపును ఖాళీ కాకుండా భారీ ఖర్చులను నిర్వహించుటకు సహాయపడటం ద్వారా ఇది దీర్ఘ-కాలిక ఆర్ధిక ప్రణాళికకు సహకరిస్తుంది.ఉదాహరణకు, మీ నిల్వలను అన్నిటిని ఒక భారీ ఖర్చు కోసం ఉపయోగించే బదులు, ఆ మొత్తాన్ని క్రమక్రమంగా తిరిగిచెల్లిస్తూ నగదు లభ్యతను నిలిపి ఉంచుకొనుట పర్సనల్ లోన్ సహాయపడుతుంది. భవిష్యత్ లక్ష్యాలతోపాటు ఇంటి ఖర్చులను నిర్వహించేటప్పుడు ఈ నిల్వ సహాయపడుతుంది.
భారీ ఖర్చులను నిర్వహించడం అనేది ఒత్తిడితో కూడుకున్నది కాకూడదు. మీ నెలవారి బడ్జెట్ ను నియంత్రణలో ఉంచుతూ ఆర్ధిక అవసరాలను నెరవేర్చుకోవటానికి ఒక పర్సనల్ లోన్ ఆచరణాత్మక మరియు అనుగుణమైన విధానాన్ని అందిస్తుంది.

బజాజ్ ఫైనాన్స్ అందించే సులభమైన ప్రక్రియ, పారదర్శకమైన నియమాలు మరియు అనుగుణమైన తిరిగిచెల్లింపు ఐచ్ఛికాల నుండి ఋణగ్రహీతలు లాభం పొందుతారు.దరఖాస్తు చేసే ముందు, మీ అర్హతను సమీక్షించుకోండి, మీ CIBIL స్కోర్ 650 లేదా ఆపైన ఉందా అని పరీక్షించుకోవాలి మరియు తిరిగిచెల్లింపులను తెలివిగా ప్రణాళిక చేసుకోవటానికి పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించాలి. సరైన పద్ధతితో, జీవితములోని భారీ ఖర్చులను నమ్మకంగా నిర్వహించడానికి ఒక పర్సనల్ లోన్ ఆధారపడదగిన ఒక సాధనం అవుతుంది.
*షరతులు వర్తిస్తాయి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+