Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పర్సనల్‌ లోన్‌ ఇప్పుడు సులభతరం: బజాజ్‌ ఫైనాన్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి

వేగవంతమైన ఆర్థిక పరిష్కారాలు అందుబాటులో ఉన్పప్పుడు ఊహించని ఖర్చులు తట్టుకోవడం లేదా జీవిత లక్ష్యాలకు కావాల్సిన డబ్బు సమకూర్చుకోవడం సులభతరమవుతుంది. అది ఉన్నత చదువుల కోసం ఖర్చు కావచ్చు, మెడికల్‌ బిల్లులు కావచ్చు లేదా కలలుగన్న సెలవులకు ప్లాన్‌ చేసుకోవడం కావచ్చు, వాటికి పర్సనల్‌ లోన్‌ ఒక చక్కని ఆప్షన్. రుణం అప్లై చేసుకోవడానికి ఇక ఎడతెగని పేపర్‌ వర్క్‌ లేదా బ్యాంకుల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. బజాజ్ ఫైనాన్స్‌తో కేవలం కొన్ని సులభ చర్యలతో సౌకర్యవంతంగా, వేగవంతంగా, పారదర్శకతతో మీరు పర్సనల్‌ లోన్‌ అప్లై చేసుకోవచ్చు.

పర్సనల్‌ లోన్‌ కోసం ఎందుకు బజాజ్‌ ఫైనాన్స్‌ను ఎంచుకోవాలి?
రుణం తీసుకోవడాన్ని బజాజ్ ఫైనాన్స్ సులభతరం, వేగవంతం, స్మార్టర్‌ చేస్తుంది. డిజిటల్ ప్రక్రియతో అతి తక్కువ పేపర్‌వర్క్‌తో, ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవడం, త్వరితగతిన ఇబ్బంది లేకుండా డబ్బు అందుకోవడం ఇప్పుడు చాలా సులభం.
వేగవంతమైన అప్రూవల్‌: అప్లికేషన్ల ప్రాసెసింగ్‌ వేగంగా జరుగుతుంది, మీకు అవసరమైనప్పుడు డబ్బు అందుబాటులో ఉండేలా చూస్తుంది.
అనుకూలమైన వ్యవధి: మీ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా తిరిగి చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చు, ఇది సాధారణంగా 12 నెలల నుంచి 96 నెలల వరకు ఉంటుంది.
ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు: రుణం పొందడం మరింత అనుకూలంగా మార్చేందుకు బజాజ్‌ ఫైనాన్స్‌ తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్‌ లోన్‌ ఆప్షన్స్‌ అందిస్తుంది.
ఎటువంటి హామీ అవసరం లేదు: అసురక్షిత రుణమైనప్పటికీ దీని కోసం ఎటువంటి ఆస్తులు లేదా సంపద తనఖా పెట్టాల్సిన అవసరం లేదు.
సులభమైన ఆన్‌లైన్‌ ప్రాసెస్‌: అర్హత చెక్‌ చేయడం నుంచి డబ్బు అందుకోవడం వరకు అంతా డిజిటల్‌ కాబట్టి ఒత్తిడి ఉండదు. సమయమూ ఆదా అవుతుంది.

personal-loan-made-easy-apply-online-with-bajaj-finance-for-instant-approval

ఆన్‌లైన్‌ పర్సనల్‌ లోన్ అప్లై చేసుకుంటే కలిగే లాభాలు
ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం ద్వారా బిజీగా ఉండే వ్యక్తుల జీవితాన్ని సులభతరం చేసే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
24/7 అందుబాటు - బ్యాంకింగ్‌ సమయం కోసం మీరు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
వేగవంతమైన టర్న్‌ అరౌండ్‌ - అతి తక్కువ దశలు, తక్షణ వెరిఫికేషన్‌తో వేగంగా డబ్బు పంపిణీ జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో 24 గంటల్లోపే*.
పారదర్శకత - వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు సహ ప్రతీ రుసుము స్పష్టంగా ప్రదర్శించబడుతుంది.
• ప్రీ-అప్రూవ్డ్‌ ఆఫర్లు - ప్రస్తుత కస్టమర్లు చాలా సందర్భాల్లో వేగవంతమైన ఆమోదాల కోసం ప్రత్యేకమైన డీల్స్‌ పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ ఎలా అప్లై చేసుకునే విధానం
పర్సనల్‌ లోన్ కోసం మీరు బజాజ్‌ ఫైనాన్స్‌లో మీరు దరఖాస్తును ఇలా పూర్తి చేయాల్సి ఉంటుంది:
అర్హత చెక్‌ చేసుకోవడం - మీ ఆదాయం, వయస్సు, ఉద్యోగాన్ని బట్టి మీకు అర్హత ఉందా అన్నది సులభమైన ఆన్‌లైన్ క్యాలిక్యూలేటర్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు.
అప్లికేషన్ ఫామ్‌ నింపడం - వ్యక్తిగత సమాచరం, ఉద్యోగం, లోన్ అవసరం వంటి ప్రాథమిక వివరాలు నింపండి.
డాక్యుమెంట్స్‌ సబ్మిట్‌ చేయడం - ఐడెంటిటీ ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌, ఇన్‌కమ్‌ ప్రూఫ్‌ వంటి కనీస డాక్యుమెంట్స్ అప్‌లోడ్‌ చేయండి.
తక్షణ అప్రూవల్‌ పొందండి - బజాజ్‌ ఫైనాన్స్‌ డిజిటల్‌ సిస్టమ్స్‌ అప్లికేషన్లను వేగంగా ప్రాసెస్‌ చేస్తాయి.
డబ్బు అందుకోండి - ఆమోదం లభించిన వెంటనే మీ బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బు జమ అయిపోతుంది.

ఇందులో పొడవాటి లైన్లు, పేపర్‌ వర్క్‌ చికాకులు ఉండవు - ఇది చాలా సులభతరం.

తక్కువ వడ్డీతో పర్సనల్‌ లోన్‌ పొందడం ఎలా
రీపేమెంట్‌ ఖర్చు తగ్గించేందుకు తక్కువ వడ్డీతో రుణాలు పొందేందుకు చాలా మంది రుణగ్రహీతులు ఎదురుచూస్తూ ఉంటారు. దాని కోసం కొన్ని చిట్కాలు:
మంచి క్రెడిట్‌ స్కోర్‌ కలిగి ఉండటం - 685 కంటే ఎక్కువ స్కోర్‌ ఉంటే మీరు మంచి రేటు పొందుగలుగుతారు.
సరైన వ్యవధి ఎంచుకోవడం - తక్కువ రీపేమెంట్‌ గడువు ఉంటే చాలా సందర్భాల్లో మొత్తంగా తక్కువ వడ్డీతో పొందవచ్చు.
ఆఫర్లు పోల్చుకోవడం - తుది నిర్ణయం తీసుకునే ముందు రకరకాల ఆప్షన్స్‌ పరిశీలించండి. బజాబ్‌ ఫైనాన్స్‌ చక్కని పారదర్శకమైన రేట్లు అందిస్తుంది.
ప్రీ-అప్రూవ్డ్‌ లోన్‌ ఎంచుకోండి - మీరు ఇప్పటికే కస్టమర్‌గా ఉంటే, ప్రీ-అప్రూవ్డ్‌ ఆఫర్స్‌ కోసం చెక్‌ చేయండి, వాటికి రేటు తక్కువ ఉంటుంది.

ఈ చర్యలు అనుసరించడం ద్వారా మీ బడ్జెట్‌కు సరిపోయే తక్కువ వడ్డీతో పర్సనల్‌ లోన్‌ పొందే అవకాశాలు మెరుగవుతాయి.

నేటి జీవనశైలికి ఎందుకు ఆన్‌లైన్‌ లోన్స్‌ పర్ఫెక్ట్‌
నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రతీది సౌకర్యంగానే ఉండాలి. బ్యాంకు కౌంటర్ల ముందు గంటలు గంటలు గడపడం, కుప్పలు తెప్పలుగా ఫామ్స్‌ నింపడం ఎవరూ ఇష్టపడరు. ఆన్‌లైన్ అప్లికేషన్లు మిమ్మల్ని నియంత్రణలో ఉంచుతాయి. మీరు మీ అర్హత చెక్‌ చేసుకోవచ్చు, మీ లోన్ మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు, మీకు కావాల్సిన వ్యవధి ఎంచుకోవచ్చు- అన్నీ కూడా మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుంచే. వీటిని దృష్టిలో పెట్టుకొని లోన్‌ తీసుకోవడాన్ని బజాజ్ ఫైనాన్స్ తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా సాధ్యమైనంత సులభతరం చేసింది.

మీ ఆర్థిక అవసరాలకు విశ్వసనీయ భాగస్వామి
మీరు మీ అప్పులను ఒక్కటిగా చేసుకోవాలనుకున్నా లేదా వివాహ ఖర్చులు లేదా అత్యవసర ఖర్చుల కోసం బజాజ్‌ ఫైనాన్స్‌ నుంచి పర్సనల్‌ లోన్‌ తీసుకొని మీ ఆర్థిక అవసరాలను స్వేచ్ఛగా, నమ్మకంగా నిర్వహించుకోవచ్చు. అనుకూలమైన ఫీచర్లు, సులభమైన ఆన్‌లైన్ అప్లికేషన్లు, కస్టమర్‌ అనుకూలం రీ-పేమెంట్‌ ఆప్షన్స్‌తో ఇది కేవలం ఒక రుణమే కాదు - ఇది మీరు ఆధారపడగల ఆర్థిక భాగస్వామి.

తుది ఆలోచనలు
ఆర్థిక అవసరాలు ఎప్పుడైనా తలెత్తవచ్చు. కానీ బజాజ్ ఫైనాన్స్ పరిష్కారాలు ఎప్పుడు మీ వేలికొసలపైనే ఉంటాయి. ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్ అప్లై చేసుకొని ఎటువంటి జాప్యం లేకుండా మీ ఖర్చులు నిర్వహించుకోవడం ఇప్పుడు ఎంతో సులభతరం. తక్కువ వడ్డీ పర్సనల్ లోన్ ప్రయోజనంతో పాటు రుణం తీసుకునే ప్రక్రియ ఎంతో సరళం, పారదర్శకమే కాదు ఖర్చు తక్కువ కూడా. మీకు భవిష్యత్తులో డబ్బు అవసరం పడితే క్యూ లైన్లు, పేపర్‌ వర్క్‌ వంటివి లేకుండా సులభంగా ఆన్‌లైన్‌లో బజాబ్‌ ఫైనాన్స్‌లో అప్లై చేయండి, మీ ఆర్థిక ప్రయాణాన్ని మీ నియంత్రణలోకి తెచ్చుకోండి.
*నియమ నిబంధనలు వర్తిస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+