DOD Awards 2022:వైట్ రివర్స్ మీడియాకు ప్రతిష్టాత్మక డిజిటల్ ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్ అవార్డు

ఇంక్‌స్పెల్ మే ఫెస్ట్‌లో డ్రైవర్స్ ఆఫ్ డిజిటల్ అవార్డ్స్ 2022 ప్రత్యేక దృష్టిని సారించింది.ఈ కార్యక్రమంలో సృజనాత్మకత, క్రియేటివిటీ అంశాలు హైలైట్‌గా నిలిచాయి. ఈ ఏడాది డిజిటల్ మార్కెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నిషిత అరోరాను వరించింది. పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నిఖిల్ తనేజాకు దక్కింది.విడియాకు వీడియో లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది.

డిజిటల్ మరియు ఆటోమేటెడ్ ప్రాసెస్‌లో రంగాల్లో ఇటు వ్యాపారం వృద్ధి చెందడంలో, అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంలో కృషి చేసిన సంస్థలను, వ్యక్తులను గుర్తించి అవార్డులతో గౌరవించడం జరిగింది. డ్రైవర్స్ ఆఫ్ డిజిటల్ అవార్డ్స్ 2022 మొత్తం 9 కేటగిరీలో అందజేశారు. ఇందులోపలు రంగాల నుంచి నిష్ణాతులు, నిపుణులు జ్యూరీ సభ్యులుగా ఉన్నారు.

White Rivers Media Receives Prestigious Digital Agency of the Year Award at DOD Awards 2022

"భవిష్యత్తులో అవకాశాలు" ఈ అవార్డుల థీమ్‌గా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పలువురు నిపుణులు మాట్లాడారు. బిజినెస్ లీడర్లు, మార్కెటర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటూ బిజినెస్‌ను లాభాల బాటలో ఎలా నడపాలో పలు ముఖ్య సలహాలు సూచనలు ఇచ్చారు. సుచిర్ భట్నాగర్ (అమెజాన్ వెబ్‌ సర్వీసెస్‌ బీడీ ఫిన్‌టెక్ & స్టార్ట్ అప్స్ , పైసాబజార్ డాట్ కామ్ సీఎంఓ సచిన్ వశిష్ట)లు ప్రేక్షకులతో మాట్లాడి వారికి సలహాలు సూచనలు ఇచ్చారు.

ఇక డీఓడీ అవార్డులు 2023 విజేతలను ఈ కార్యక్రమంలో ప్రకటించారు. వివిధ కేటగిరీలో విజేతలు: ఆడీ, టీవీఎస్ క్రెడిట్, మనీ కంట్రోల్, కామ్‌వీవా, జియో. సీసీ ఎవెన్యూస్, కార్టీవా, టీఎండబ్ల్యూ, సిప్లా, మోస్-ఆర్ట్, బ్రిడ్జ్‌స్టన్,స్టర్‌డో, వాట్‌కాన్సల్ట్,ఫిన్‌ కేర్, ఐఐఎఫ్‌ఎల్,ఎస్‌బీఐ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కినెక్ట్, అమెజాన్, స్కబాంగ్, ఆల్పెన్‌లీబే,సర్వియర్ ఇండియా, బెన్జెన్ డిజిటల్, జోష్, ఆప్‌లాబ్స్ మీడియా,కొలంబియా పసిఫిక్ కమ్యూనిటీస్,బిగ్ ట్రంక్, జీ బంగ్లా,అదానీ, వర్ల్‌విండ్, డెల్, టైమస్,హ్యాపీ డెంట్,ఐసీఐసీఐ డైరెక్ట్, ఏజీఎస్, ఐటీసీ, సన్‌ఫీస్ట్, సెంటర్ ఫ్రూట్, ట్రేడ్ ఇండియా, బిగ్‌బాస్, ఎంటీవీ, ఆర్మ్‌వరల్డ్ వైడ్, షార్క్ టాంక్, బ్లింకిట్, టాటా ఏఐఏ, సోనీ లివ్, టెలీ పెర్ఫార్మెన్స్, మెక్‌డొనాల్డ్స్, క్సపాడ్స్ మీడియా, మాడిసన్ మీడియా, ఫ్లిప్‌కార్ట్,ఎంకాన్వాస్, హెర్షే, డబ్ల్యూఆర్ఎం, హోండా, అమెజాన్ మిని టీవీ, మాగ్‌లిక్స్, సర్వ్ వెల్, పేసెన్స్, పివాట్ రూట్, టాటా న్యూ, క్సెర్‌క్సెస్,గ్లెన్ ఫార్మాష్యూటికల్స్, రోబోక్రేజ్, ఇంటెంట్ ఫార్మ్, మాన్యావర్,బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్యూరీటెక్ డిజిటల్,అర్బన్ కంపెనీ, సావ్లాన్,ఫ్రెయర్ డిజిటల్, టాటా టెలి బిజినెస్ సర్వీసెస్, యోగెన్ పారిఖ్ ఆఫ్ ఆస్ట్రల్ పైప్స్, నిఖిల్ తనేజా, సాహిల్ గందోత్రా, నిషిత అరోరా, కెవిన్ లీ, సాహిల్ శ్రీవాత్సవ, ఈనెక్ట్స్,యువా, మాడిసన్ ఇండియా, ఆర్ట్ ఈ మీడియా టెక్,జీడిజ్, అమురాటెక్, డెంట్సు, కంటెంట్ అడ్వయిజరీ గ్రూప్, వియాకామ్ 18, పిక్సెలేట్‌డెగ్.

వీడియా అవార్డ్స్ 2023 ఈ కార్యక్రమంలో మరో హైలైట్‌గా నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా తమ సృజనాత్మకతతో పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పలు తీసుకువచ్చి పలు సమస్యలు పరిష్కరించిన వారిని గుర్తించి గౌరవించడం జరిగింది. అంకుర్ దాస్ గుప్తా (వైస్ ప్రెసిడెంట్ - కంటెంట్ ఆఫ్ ఆర్మ్ వరల్డ్ వైడ్, గౌరవ్ శుక్లా (సీనియర్ వైస్ ప్రెసిడెంట్- సేల్స్ ఆఫ్ సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా )ల ది రైజ్ ఆఫ్ ఇంటరాక్టివ్ వీడియో: ఎక్స్‌ప్లోరింగ్ ది ఆపర్‌ట్యూనిటీస్ అండ్ ఛాలెంజెస్ పై చర్చ జరిగింది.వీడియో మార్కెటింగ్, మీడియా స్పెసిఫిక్ (ఆఫ్‌లైన్), వీడియో మార్కెటింగ్- డిజిటల్ సెక్టార్ స్పెసిఫిక్, వెబ్‌సైట్‌లో యాప్‌లో వీడియో, వీడియో ఎనేబ్లర్, జార్నర్,యాపెక్స్, లీడర్షిప్‌ కేటగిరీల్లో పలువురు మేధావులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం జరిగింది. విజేతలను జడ్జీలు ఎంపిక చేయడం జరిగింది.

విడియా అవార్డులు 2023 విజేతలు: క్వాంటెంట్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, టాటా ప్లే, చింప్ & జెడ్, అదానీ స్పోర్ట్స్‌లైన్, యువా, అమెజాన్ మిని టీవీ, ఆల్‌పెన్‌లీబే, స్కబాంగ్,లండన్ డైరీ, వైట్ రివర్ మీడియా, హెషే, లోవ్‌ లింటాస్, బ్రిడ్జ్‌స్టన్ స్టర్డో,సిప్లా, డాలర్ గ్లోబల్, ఎంకాన్వాస్, కోర్టేవా, టీఎండబ్ల్యూ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్,సరేగామా, టైమ్స్ ఇంటర్నెట్, &టీవీ, మోగ్లిక్స్, కొలంబియా పసిఫిక్ కమ్యూనిటీస్, వాల్‌నట్ ఫోక్స్, కాన్‌ఫ్లుయెన్సర్,ఆర్ట్‌ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఈ మీడియాటెక్, ది కశ్మీర్ ఫైల్స్, ఎయిర్‌టెల్, థాట్‌కామ్, నిఖిల్ తనేజా, టాటా టెలి, జీ బంగ్లా, థామస్ కుక్ ఇండియా, లాజిక్ సర్వ్ డిజిటల్, డెంట్సు అండ్ వాట్కాన్స్.

ఈ రెండు కార్యక్రమాలు విజయవంతమయ్యేందుకు కొన్ని సంస్థలు సహకరించాయి. ఇందులో గ్లోబల్ ట్రెండ్స్ ఫోరం, ఇండియా క్రియేటివ్ ఇండస్ట్రీస్ కౌన్సిల్, కెన్సియో, వన్ ఇండియా, ది ప్రివేలెంట్ ఇండియా,ఈడీ టైమ్స్, 24 ఫ్రేమ్స్ డిజిటల్, రేడియో సిటీ మరియు జోష్ యాప్‌లు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చాలా నేర్చుకోవడంతో పాటు పలువురితో కనెక్ట్ అయి వారి సలహాలు సూచనలు స్వీకరించారు.

రెండు ఈవెంట్స్‌ను ఆర్గనైజ్ చేసిన ఇంక్‌స్పెల్ మీడియా, బిజినెస్ లీడర్స్‌తో చర్చలు అనుభవజ్ఞులైన నిపుణుల కీలక ప్రసంగాలు, కార్పొరేట్ మీటింగ్స్‌ను ఏర్పాటు చేయడంలో సత్తా చాటుతోంది. వివిధ రంగాల నుంచి స్పెషలిస్టులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఇంక్‌స్పెల్ మీడియా ప్రత్యేకత చాటుతోంది.

ఇంక్ స్పెల్ మీడియా గురించి:

ఇండస్ట్రీ ఈవెంట్స్, కార్పొరేట్ మీటింగ్స్, బిజినెస్ లీడర్స్ మధ్య జరిగే పలు రకాల చర్చలకు, కీలక ప్రసంగాలకు, అవార్డుల ప్రోగ్రామ్‌లను నిర్వహించడంలో ఇంక్‌స్పెల్ మీడియా సక్సెస్ సాధించింది. ప్రత్యేకంగా ఒక టీమ్ ఎప్పుడూ పనిచేస్తుంటుంది. వివిధ సంస్థలు లాభాల బాట పయనించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించడమే కాకుండా, టెక్నాలజీ పరంగా, మార్కెట్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించడం, మార్కెట్‌లో అభివృద్ధి చెందేందుకు కావాల్సిన రోడ్ మ్యాప్ ఇవ్వడం ద్వారా సంస్థలను విజయపథంలో నడిపించడంలో ఇంక్‌స్పెల్ మీడియా ప్రత్యేకత చాటుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+