విద్యార్థులకు గుడ్ న్యూస్: ఫ్రాన్స్‌లో టాప్ యనివర్శిటీతో జతకట్టిన బ్లూ రిబ్బన్ కన్సల్టెన్సీ

విదేశీ విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో విద్యనందిస్తూ ఆ విశ్వవిద్యాలయాలతో భాగ్యస్వామ్యమై ఉన్న పెద్ద సంస్థ బ్లూరిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. ఈ కన్సల్టెన్సీ ఫ్రాన్స్ దేశంలోని అత్యున్నతమైన విద్యాసంస్థతో భాగస్వామ్యం అయ్యింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న సీఏఎస్ఎస్ యూరోపియన్ ఇన్స్‌టిట్యూషన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌తో బ్లూరిబ్బన్ ఓవర్సీస్‌ జతకట్టింది.

CASS యూరోపియన్ ఇన్స్‌టిట్యూషన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ తమ విద్యాసంస్థలో చదుకునేందుకు భారతీయ విద్యార్థులకు మంచి అవకాశం కల్పిస్తోంది. దక్షిణ భారతదేశంలో ఉన్న మన హైదరాబాద్ నగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న బ్లూరిబ్బన్ ఓవర్సీస్‌తో జతకట్టింది. తమ యూనివర్శిటీలో భారతీయ విద్యార్థులకు అడ్మిషన్స్ ఎన్‌రోల్‌ చేసే ప్రక్రియను ప్రారంభించింది.

Study in France top education institutions Blue ribbon overseas is the best option

CASS యూరోప్‌కు చెందిన యూనివర్శిటీ ఇండియా హెడ్ చారుదత్త బుద్దాంకర్ ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి టాప్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్‌తో బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ డైరెక్టర్ సంతోష్ కుమార్ అక్కడికి వచ్చిన కన్సల్టెంట్లను పరిచయం చేస్తూ.. ఫ్రాన్స్‌లో విద్యను అభ్యసించేందుకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. అంతేకాదు అక్కడ చదువుకోవడం వల్ల ప్రయోజనాలను వివరించారు. ఫ్రాన్స్‌లో చదువు పూర్తయిన తర్వాత మరో ఐదేళ్లు అక్కడే ఉండేందుకు వెసులుబాటు ఉందని సంతోష్ చెప్పారు.

ఫ్రెంచ్ యూనివర్శిటీల వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని సంతోష్ తెలిపారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పిన ఆయన.. ప్రతి కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ఉంటుందని అది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. దీంతో పాటు మంచి స్కాలర్షిప్‌లు కూడా విద్యార్థులకు అందించడం జరుగుతోందని అన్నారు.

విదేశీ విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో విద్యనందిస్తూ ఆ విశ్వవిద్యాలయాలతో భాగ్యస్వామ్యమై ఉన్న పెద్ద సంస్థ బ్లూరిబ్బన్ కన్సల్టెంట్ అని అన్నారు.విద్యార్థిని, విద్యార్థులను, విదేశాలకు పంపిన తర్వాత కూడా వారికి రక్షణగా ఉంటూ, అక్కడ ఉన్న బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఆఫీస్ స్టాఫ్, విదేశీ యూనివర్సిటీలకు వెళ్లి అక్కడ చదువుతున్న మన విద్యార్థిని, విద్యార్థులకు అండగా నిలుస్తూ వారి చదువుపై వారి ఉద్యోగ అవసరాలపై ఆరాతీస్తూ,చదువు కంప్లీట్ అయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తూ, మనకు అండగా ఉన్న సంస్థ బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సంస్థ అని అన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+