రూ. 9,999కే అదిరిపోయే ఫీచర్స్ తో మోటోరోలా 5జీ ఫోన్..
మారుతున్న కాలానుగుణంగా మొబైల్ ఫోన్స్ లో పెద్ద ఎత్తున కాంపిటీషన్ నడుస్తోంది. తమ బ్రాండ్ ని మరింత పెంచుకునేందుకు ఆయా స్మార్ట్ ఫోన్‌ల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మోటోరోలా సంస్థ g35 5G ఫోన్లపై క్రేజీ ఆఫర్ ప్రకటించింది. రూ. 9,999కే అందుబాటులోకి తీసుకురావడం కస్టమర్లను ఆకర్షిస్తోంది.
మోటోరోలా G35 5G ఫీచర్స్...
కలర్ - లీఫ్ గ్రీన్
RAM - 4 GB
ROM - 128 GB

ధర - అసలు ధర రూ. 12,499,
డిస్కౌంట్ - 20 శాతం
డిస్‌ప్లే - 6.5 అంగుళాల LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్, స్టోరేజ్: మోటోరోలా G35 5G ఫోన్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
కనెక్టివిటీ: ఈ ఫోన్ ముఖ్యంగా 5G కనెక్టివిటీతో వస్తుంది.
కెమెరా: 48MP ప్రధాన కెమెరాతో పాటు 8MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 5000mAh బ్యాటరీ , 18W ఫాస్ట్ ఛార్జింగ్
సాఫ్ట్‌వేర్: మోటోరోలా G35 5G ఫోన్‌లో క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్
ఎక్స్ఛేంజ్ ఆఫర్ - ఈ ఫోన్ తీసుకునే సమయంలో పాత ఫోన్ ఉంటే దానిని ఎక్సైంజ్ చేస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంది.












Click it and Unblock the Notifications