Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

New Year Offer : Vivo X100 Pro అమెజాన్ లో ఏకంగా రూ.25 వేల వరకు డిస్కాంట్!

మీకో గుడ్ న్యూస్! అమెజాన్ నిర్వహిస్తున్న Year End Sale లో Vivo X100 Pro స్మార్ట్‌ఫోన్ కళ్లు చెదిరే ధరకే లభిస్తోంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకు వచ్చేస్తుంది. కేవలం బ్యాంక్ ఆఫర్లు మాత్రమే కాదు..ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా కలిపితే ఈ ఫోన్ రేటు భారీగా తగ్గిపోయింది.

వివో X100 Pro 5G ఫోన్ ధర లాంఛ్ చేసినప్పుడు రూ.89,999. అయితే, ప్రస్తుతం అమెజాన్‌ ఇండియాలో రూ.25000 తగ్గింపు నడుస్తుంది. ఈ ఆఫర్ వలన ఇప్పుడు ఈ ఫోన్ కేవలం రూ.64,999కి లిస్ట్ అయింది. ఇంకా BDS, HDFC బ్యాంక్,స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు మీకూ ఉంటే అదనంగా మీరు మరో రూ.1,500 తగ్గింపును కూడా పొందవచ్చు. సో అప్పుడు ఈ ఫోన్ ₹63,499కి మనకు వస్తుందనుకుందాం.

Vivo X100 Pro Gets Massive Price Cut in Amazon Year End Sale Best Flagship Deal Right Now

ఇంకా అదనపు కార్డ్ ఆఫర్లు

Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5% వరకు క్యాష్‌బ్యాక్ అందుతుంది. అప్పుడు దీని విలువ సుమారు రూ.1,949 వరకు తగ్గవచ్చు.

నో-కాస్ట్ EMI & ఎక్స్ఛేంజ్ ఆఫర్

ఒక్కసారిగా మొత్తం మొత్తం చెల్లించలేని వారికి కూడా గుడ్ న్యూస్ ఉంది. నో-కాస్ట్ EMI: నెలకు కేవలం రూ.3,121 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో భాగంగా పాత ఫోన్ ఇస్తే రూ.44,300 వరకు తగ్గింపు

గమనిక: ఎక్స్ఛేంజ్ విలువ ఫోన్ బ్రాండ్, మోడల్, కండిషన్ ఆధారంగా మారుతుంది

డిస్‌ప్లే - ప్రీమియం విజువల్ ఎక్స్‌పీరియన్స్

Vivo X100 Pro లో 6.78-అంగుళాల LTPO కర్వ్డ్ AMOLED Display, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో అందుతుంది. ఇది వీడియో స్ట్రీమింగ్, గేమింగ్‌కు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

పనితీరు - పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్

ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9300 ప్రాసెసర్, 16GB RAM + 512GB స్టోరేజ్, భారీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను ఎలాంటి ల్యాగ్ లేకుండా హ్యాండిల్ చేయగలదు.

సాఫ్ట్‌వేర్ - లేటెస్ట్ ఆండ్రాయిడ్ సపోర్ట్

Android 14 ఆధారిత Funtouch OS 14, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు కొత్త ఫీచర్లను అందిస్తుంది.

కెమెరా - ఫోటోగ్రఫీ ప్రేమికులకు పండుగ

వివో X100 Pro ఫోన్ ఫోటోగ్రఫీ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 50MP Sony IMX989 ప్రైమరీ కెమెరా (OIS + ZEISS ట్యూనింగ్), 50MP వైడ్ యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉండటం వలన ప్రొఫెషనల్ లెవెల్ ఫోటోలు, వీడియోల కోసం ఇది బెస్ట్ ఎంపికగా చెప్పవచ్చు.

బ్యాటరీ & ఛార్జింగ్ - వేగంగా ఛార్జ్, ఎక్కువ బ్యాకప్

ఈ ఫోన్ లో 5,400mAh భారీ బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కొద్ది నిమిషాల్లోనే ఫోన్ ఛార్జ్ అయి రోజంతా ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది.

ప్రస్తుతం అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌లో భారీ డిస్కౌంట్ , బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ అన్నీ కలిపి చూస్తే Vivo X100 Pro 5G ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+