సన్‌రైజర్స్ ఆటగాడితో కావ్య పాప ప్రేమలో పడిందా..?
కావ్య మారన్ .. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్‌ను ఇష్టపడేవారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు.సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే.. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారామె.
కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ టీం గెలిచినా, ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అన్ని ఇన్ని కావు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని.. కావ్య మారన్‌ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు చూసే వారి కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు అదరగొట్టింది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు ఫైనల్ చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది.

ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కత్త టీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కావ్య మారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.కావ్య మారన్ పలువురితో డేటింగ్ చేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాప్ మ్యూజిక్ డైరెకర్ట్ అనిరుద్ రవిచంద్రన్‌తో కావ్య మారన్ ఎక్కువగా కనిపించింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు షికార్లు చేశాయి.
అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఈ జంట అందరికి షాకిచ్చారు. ఇక స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తో ఎక్కువగా కనిపించిన కావ్య తమ మధ్య ఏదో ఉందనే సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటికే రిషబ్ మరొక నటితో రిలేషన్‌లో ఉన్నాడంతో వీరి మధ్య ప్రేమ ఆదిలోనే అంతం అయింది. కావ్య ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అభిషేక్ శర్మ చాలా ఏళ్ల నుంచి సన్‌రైజర్స్ టీం తరుఫున ఆడుతున్నాడు. స్టార్ ప్లేయర్లను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్య మారన్ అభిషేక్ శర్మను మాత్రం టీంలోనే కొనసాగిస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. వీరిద్దరి బంధం కేవలం ప్రొఫెషనల్‌గానా లేదా ఏదైనా రిలేషన్‌షిప్‌గా మారుతుందా అనేది చూడాల్సి ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications