ఆ సుఖం కోసం ప్రైవేట్ పార్ట్స్‌కు ఇంజెక్షన్స్.. టీమిండియా క్రికెటర్ బాగోతం..!

భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తెగా మారిన అనయ బంగర్ గురించి ఇప్పుడు తెలియని వారు లేరు. గతంలో కొడుకుగా పుట్టి, శస్త్రచికిత్స చేయించుకుని లింగమార్పిడి ద్వారా ఆడపిల్లగా మారిన ఆమె జీవితం నిత్యం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆమె న్యూడ్ ఫొటోలంటూ వార్తల్లో నిలవగా, ఒక స్టార్ క్రికెటర్ బాగోతం కూడా బయటపెట్టి సంచలనం సృష్టించింది. తాజాగా, తన పెదవులకు ఇంజెక్షన్లు చేయించుకుంటున్న ఫొటోలు వైరల్ కావడంతో, ఎంతకు తెగించిందో... ఆ సుఖం కోసం ప్రైవేట్ పార్ట్స్ కి కూడా ఇంజెక్షన్లు చేయించుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

Photos of Anaya Bangar getting lip injections go viral

జన్యు లోపం కారణంగా ఆర్యన్‌గా పుట్టిన అనయ, లేడీగా మారిన తర్వాత లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఐసీసీ నిబంధనల వల్ల మహిళా క్రికెట్‌కు దూరమైన ఆమె, తన తండ్రి సంజయ్ బంగర్ మాదిరిగానే క్రికెటర్ కావాలని ఆశించింది. క్రికెట్ ప్రపంచం అభద్రత, విషపూరిత, పురుషత్వంతో నిండి ఉందని ఆరోపిస్తూ, కొందరు క్రికెటర్లు తనకు అసభ్యకరమైన, న్యూడ్ ఫొటోలు పంపించి వేధించారని వెల్లడించింది. చిన్నప్పటి నుంచే ఆడ దుస్తులు ధరించడం అలవాటున్న అనయ, తనపై జరుగుతున్న వేధింపులతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించిందని పేర్కొంది. తన గురించి సమాజంలో వస్తున్న రకరకాల మాటలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.యువ క్రికెటర్లు సర్పరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి వారితో క్రికెట్ ఆడినట్టు గుర్తు చేసింది అనయ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+