ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన టీమిండియా క్రికెటర్
సాధారణంగా యూత్ ఎక్కువగా సెక్స్‌కు అడిక్ట్ అవుతుంటారు. ఆ వయస్సులో శరీరంలో వచ్చే మార్పుల వల్ల ప్రతి ఒక్కరిలో జరిగే చర్యే ఇది. దీనికి ఎవరు కూడా అతీతులు కాదు. యూత్ ఎక్కువగా అశ్లీల వీడియోలు, శృంగార సన్నివేశాలు చూడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ హీరోయిన్స్ రొమాంటిక్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఐపీఎల్ ద్వారా రియాన్ పరాగ్ మంచి ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది పెద్దగా ఆడే అవకాశం దక్కనప్పటికీ..గతేడాది ఐపీఎల్‌లో మాత్రం రియాన్ పరాగ్ అదరగొట్టాడనే చెప్పాలి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ విజయంలో రియాన్ పరాగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో రియాన్ పరాగ్ ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఫ్లేఆఫ్‌లో సన్‌రైజర్ చేతిలో ఓటమిపాలై నిరాశతో వెనుతిరిగింది. అయితే సీజన్ ముగియడంతో అభిమానుల కోరిక మేరకు యూట్యూబ్ లైవ్ లోకి వచ్చాడు.

ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ లైవ్ సెషన్ క్లోజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా దొరికిపోయాడు. ఈ క్రమంలో హిస్టరీ కనిపించగా.. ఇందులో సారా అలీ ఖాన్, అనన్యా పాండే హాట్ వీడియోస్ చూసినట్లు ప్రూఫ్ దొరికింది. దీంతో రియాన్ పరాగ్ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. రియాన్ పరాగ్ గ్రౌండ్‌లోనే కాదు ... గ్రౌండ్ వెలుపల కూడా పెద్ద బ్యాట్స్‌మెనే అంటూ కామెంటస్ చేస్తున్నారు. మరికొందరు ఇందులో తప్పు ఏముందని క్రికెటర్‌కు మద్దతు ఇస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం రియాన్ పరాగ్ సెర్చ్ చేసిన వీడియోల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications