సామాజిక కార్యకర్తగా స్టార్ క్రికెటర్ కూతురు..!!

Sara Tendulkar: లెజెండరీ క్రికెటర్, భారత జట్టు మాజీ కేప్టెన్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్.. సామాజిక ఉద్యమ బాట పట్టారు. సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2019లో ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది. టెండుల్కర్ భార్య, ప్రముఖ పీడియాట్రీషియన్ డాక్టర్ అంజలి దీన్ని నెలకొల్పారు.

పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలను కల్పించడానికి, వారికి మెరుగైన విద్యాప్రమాణాలను అందించడానికి ఈ ఫౌండేషన్ కృషి చేస్తోంది. వారికి విద్యతో పాటు క్రీడారంగంలో నిఫుణులుగా తీర్చిదిద్దడం ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం.

Sara Tendulkar has appointed as Director of Sachin Tendulkar Foundation

యువ ఇండియా, మన్‌దేశి ఛాంపియన్స్, బేసిక్ హెల్త్ కేర్ సర్వీసెస్, ఏకం ఫౌండేషన్, హై 5 యూత్ ఫౌండేషన్, ఐఎన్‌జీఏ, మకుందా హాస్పిటల్స్, పరివార్, ది సొసైటీ ఫర్ ద రిహాబిలిటేషన్ ఆఫ్ క్రిపల్డ్ చిల్డ్రన్, విద్యా వికాస్ యోజన, శ్రీజ వంటి స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వామిగా కొనసాగుతున్నాయి.

గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో మెరుగైన విద్య, వైద్య ప్రమాణాలను అందించడానికి, దీనికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని చేయడానికి సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ ఏర్పాటైంది. దీని కింద విస్తృతంగా హెల్త్, ఎడ్యకేషన్, స్పోర్ట్స్ క్యాంపులను నిర్వహిస్తుంటుందీ ఫౌండేషన్. పేద పిల్లల ప్రతిభను వెలికి తీయడానికి అనేక కార్యక్రమాలను చేపడుతుంటుంది.

ఈ ఫౌండేషన్ డైరెక్టర్‌గా అపాయింట్ అయ్యారు సారా టెండుల్కర్. ఈ విషయాన్ని సచిన్ ప్రకటించారు. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి క్లినికల్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్య రంగాల ద్వారా దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి సారా టెండుల్కర్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందని పేర్కొన్నారు.

గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో మెరుగైన విద్య, వైద్య ప్రమాణాలను అందించడానికి, దీనికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని చేయడానికి సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ ఏర్పాటైంది. దీని కింద విస్తృతంగా హెల్త్, ఎడ్యకేషన్, స్పోర్ట్స్ క్యాంపులను నిర్వహిస్తుంటుందీ ఫౌండేషన్. పేద పిల్లల ప్రతిభను వెలికి తీయడానికి అనేక కార్యక్రమాలను చేపడుతుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+