షేన్‌వార్న్‌ మృతి కేసులో సంచలనం.. బెడ్ రూమ్ లో అరుదైన సెక్స్ డ్రగ్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ అనుమానస్పద మృతి కేసులో తాజాగా బ్రిటన్ కు చెందిన మీడియా సంస్థ డెయిలీ మెయిల్ సంచలన విషయాలను ప్రచురించింది. ఆయన థాయ్ లాండ్ లోని ఓ హోటల్ లో హార్ట్ ఎటాక్ తో మృతి చెందారని మొదట పోలీసులు భావించారు. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

Shane Warne Death Case Takes a Twist Sex Drugs Found in His Villa

షేన్ వార్న్ మృతిచెందిన రూమ్ లో సెక్స్ డ్రగ్స్ లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే వాటిని అక్కడి ఉన్నతాధికారులు చూసిన వెంటనే తొలగించారని డైలీ మెయిల్‌ సంచలన కథనం ప్రచురించింది. పురుషుల లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఈ అరుదైన సెక్స్ డ్రగ్ ఘటనా స్థలంలో లభ్యమైందని దాన్ని అక్కడనుంచి తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ఓ సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించినట్లు తెలిసింది. ఇదే విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Take a Poll

థాయ్ లాండ్ లోని 2022 మార్చి 4న హఠాన్మరణం చెందారు. ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. షేన్ వార్న్ ​ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్. ఆసిస్ జట్టు తరఫున 145 టెస్టులు, 194 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు సాధించారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ముత్తయ్య మురళీధర్​(800) ఆ తర్వాత 708 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్నారు.

షేన్ వార్న్​ టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ లో 2008లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్ గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+