కళ్లన్నీ ఆమెపైనే .. క్రికెటర్ భార్య ప్యాంటు అతను వేసుకున్నాడని..!

సాధారణంగా అభిమానులు క్రికెట్ మ్యాచ్ చూడటానికి గ్రౌండ్‌కు వెళ్తుంటారు . కానీ ఇటీవల కాలంలో క్రికెట్ గురించి వివరించే యాంకర్స్‌ను కోసం కూడా అభిమానులు గ్రౌండ్‌కు వెళ్తున్నారు.అలా క్రికెట్ అభిమానులను అలరించే వారిలో మయంతి లంగర్‌ కూడా ఒకరు. మయంతి లంగర్‌...ఈ పేరు తెలియని ఇండియన్ క్రికెట్ అభిమాని ఉండరు. ముఖ్యంగా మయంతి లంగర్‌ కోసం గ్రౌండ్‌కు వెళ్లే వారు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశేయోక్తి లేదు. క్రికెటర్లతో సమానంగా మయంతి లంగర్‌కు క్రేజ్ ఉంది.

మన దేశంలో క్రికెట్ ఎంత ఫేమస్ అయిందో... మయంతి లంగర్‌ కూడా అంతే ఫేమస్ అయింది. ముఖ్యంగా ఐపీఎల్‌లో సమయంలో గ్రౌండ్‌లో తెగ సందడి చేస్తుంటుంది ఈ హాట్ యాంకర్. తన అందచందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంటుంది. మయంతి కోసమే క్రికెట్ చూసేవాళ్లు కూడా ఉన్నారు. ఇండియన్ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని మయంతి లంగర్‌ ప్రేమ వివాహం చేసుకుంది. గర్భవతి కావడంతో రెండు సీజన్స్‌లో ఆమె కనిపించలేదు.దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురైయ్యారు.

Team India cricketes wife becomes special attraction in semi-final

కానీ 2023 సీజన్‌లో మయంతి లంగర్‌ తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్టి అభిమానులను అలరించింది. తాజాగా జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ - 2025లో కూడా మయంతి సందడి చేశారు. టాస్‌కు ముందు వచ్చిన ఆమె తనదైనశైలిలో మ్యాచ్ గురించి ప్రజంటేషన్ ఇచ్చారు.అయితే మయంతి లంగర్‌ డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఆమె ప్యాంటు సునీల్ గవాస్కర్ వేసుకున్నారంటూ మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలాకాలం తర్వాత మయంతి గ్రౌండ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మయంతి లంగర్‌ టీమిండియా ఆటగాడైన స్టువర్ట్ బెన్నీని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

తల్లి కావడంతో కొన్నాళ్లు యాంకరింగ్‌కు దూరంగా ఉన్న మయంతి, తిరిగి తన వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ విషయానికి వస్తే..ఇండియాతో పాటు, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడుతుండగా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పోటీ పడనున్నాయి.మంగళవారం జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+