Yuzvendra Chahal: చాహల్‌ ను ఎత్తుకుని గిరగిరా తిప్పిన అమ్మాయి.. వీడియో వైరల్..

భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ చాలా సరదాగా ఉంటాడు. తాజాగా చాహల్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ అమ్మాయి చాహల్ ఎత్తుకుని గిరిగిరా తిప్పింది. అయితే చాహల్ ఎత్తుకుంది ఎవరో కాదు భారత రెజ్లర్ సంగీత ఫొగాట్.
సంగీత ఫొగాట్, యుజ్వేంద్ర చాహల్ ఝలక్ దిక్లా జా ర్యాప్ ఆప్ పార్టీలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సంగీత సరదాగా చాహల్ భూజాలపై ఎత్తుకుంది.

ఎత్తుకోవడమే కాదు.. గిరిగిరా తిప్పింది. దీంతో చాహల్ తల తిరుగుతోంద ఆపు.. నన్ను కింది దింపు బాబాయ్ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. బీసీసీఐ ఈ మధ్యే రాహుల్ ను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది. చాహల్ 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. చాహల్ ఇప్పటి వరకు 72 వన్డేలు ఆడాడు. 27.13 సగటుతో 121 వికెట్లు తీసుకున్నాడు.

Wrestler Sangeeta Phogat who picked up spinner Yuzvendra Chahal

అతను రెండుసార్లు ఐదేసి వికెట్లు తీసుకున్నాడు. అతని కేరీర్ బెస్ట్ 6/42గా ఉంది. T20I ఫార్మాట్‌లో చాహల్ 75 మ్యాచ్‌లలో 24.68 సగటుతో 91 వికెట్లు సాధించాడు. 8.13 ఎకానమీ రేటును కలిగి ఉన్నాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 6/25గా ఉంది. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చాహల్ ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 145 మ్యాచ్‌లలో,21.68 సగటు, 7.66 ఎకానమీ రేటుతో 187 వికెట్లు తీశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+