అసాంజ్ పై నెగ్గిన ఫేస్ బుక్ బర్గ్

ఈ సందర్బంలో టైమ్స్ మ్యాగజైన పర్సన్ మాట్లాడుతూ ఈసంవత్సరం న్యూస్ నుఎక్కువగా ఫ్రభావితం చేసినటువంటి వ్యక్తిగా మార్క్ జూకర్ బర్గ్ నిలిచారు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ ఒక్క అమెరికా జీవతాలనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి సగం మంది అమెరికన్స్ ఫెస్ బుక్ లోఎకౌంట్ కలిగిఉన్నారంటే నమ్మడానికే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐచే పేస్ బుక్ ఎకౌంట్ ఉన్నటువంటి 70శాతం మంది అమెరికాకు బయట జీవిస్తున్నవారే. ఇది నిజంగా ఎవరికీ తెలియని నిజం. ఒక్కసారి మనం ఫేస్ బుక్ లోకి వయసుతో ఎంటర్ అయిన తర్వాత మనల్ని ఇక్కడికి తీసుకోని వచ్చిన వ్యక్తి ఫేస్ బుక్ సిఇవో మార్క్ జూకర్ బర్గ్ అనే కవర్ స్టోరీ తోటైమ్ మ్యాగజైన్ ప్రచురించింది.
ఈ ఇరవై ఆరు సంవత్సరాలు వయసు కలిగినటువంటి మార్క్ జూకర్ బర్గ్ ఫేస్ బుక్ ను 2004వ సంవత్సరంలో తన కోపౌండర్స్ అయినటువంటి డస్టిన్ మోస్కో విజ్, క్రిస్ హుగాస్, యడ్ యూర్డో సావిర్న్న్ తో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినటువంటి తోమ్మిది నెలలోనే రికార్డు స్దాయిలో వన్ మలియన్ యూజర్స్ ఎకౌంట్స్ ను సొంతం చేసుకుంది.
తర్వాత కాలంలో ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి జనాభా ఫేస్ బుక్ లోకి జాయిన్ అవ్వడం జరిగి, 2009వ సంవత్సరంలో ప్రపంచంలో కెల్లా ఎక్కువ జనాభా వాడేటటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గాపేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇక ఈసంవత్సరంకు వచ్చేసరికే దాదాపు 500మలియన్ యూజర్స్ కలిగిఉన్నటువంటి అతి పెద్ద వెబ్ సైట్ గాఅవతరించింది. అంతటితో ఎమాత్రం ఆగకుండా ముందుగా దూసుకోని పోతుంది.
చివరగా దీనిపై స్పందించినటువంటి పేస్ బుక్ సిఇవో మార్క్ జూకర్ బర్గ్ మాట్లాడుతూ ఒక చిన్న టీమ్ మొదలు పెట్టనటువంటి ఈవెబ్ సైట్ ఈరోజు ప్రపంచం మొత్తంలో మిలియన్స్ జనాభాకి వారధిగా నిలిచినందుకు సంతోషిస్తున్నాను. ఇది నాకు చాలా గౌరవంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఇందులో ఒక భాగం అయినందుకు అని తన సందేశాన్ని ఫేస్ బుక్ లో తెలిపారు.












Click it and Unblock the Notifications