చెట్ల కింద స్నానం చేస్తున్న గాలి!

మరో విషయం గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టయి వచ్చే సమయంలో తన వెంట రూ.30వేలను తీసుకు వచ్చాడట. శ్రీనివాస్ రెడ్డి సైతం రూ.20వేలు తీసుకు వచ్చాడట. దానిని జైలు అధికారులు ప్రిజనర్స్ ప్రాపర్టీ అకౌంట్‌లో ఉంచుతారు. దానిని ఉపయోగించుకొని వారు జైలు క్యాంటీన్‌లో తమకు ఇష్టమైనది కొనుగోలు చేసుకోవచ్చు. కానీ గాలి, శ్రీనివాస్ రెడ్డిలు మాత్రం వాటితో ఏమీ కొనుక్కోవటం లేదట. జైలు అధికారులు వారికి ఇచ్చిన రూ.2, రూ.5, రూ.10 టోకెన్ల ద్వారానే క్యాంటీన్ కోసం ఉపయోగిస్తున్నారట. కాగా నలభై నాలుగేళ్ల గాలి జనార్ధన్ రెడ్డి జైలుకు వచ్చినప్పుడు 93 కిలోలు, శ్రీనివాస్ రెడ్డి 103 కిలోలు ఉన్నారు. అయితే జైలులో వారు తీసుకునే ఆహారం వారు బరువును ప్రభావితం చేస్తుంది.












Click it and Unblock the Notifications