బిర్లా మందిర్ సమీపంలో గుప్త నిధులు?

అక్కడ భూగర్భంలో భారీ భవన నిర్మాణం, దానికి ఇనుప తలుపులు సైతం ఉన్నట్లు ఆయన గుర్తించినట్లు చెప్పారు. ఆ తలుపులకు చిన్న రంధ్రం ఉందని, అందులో గుప్త నిధులు ఉన్నట్లు తాను చూశానని ఆయన తెలిపారు. తర్వాత పలు దఫాలుగా ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆరు నెలలుగా ఆయన ఈ విషయాలపై వివిధ రకాలుగా ఆరా తీశారు. పురావస్తు శాఖ అధికారుల్ని కలిసి వారికి ఈ విషయాలపై చెప్పారు. వారు అంతగా సీరియస్‌గా తీసుకోక పోవడంతో, సీతారామరాజు మిత్రులతో కలిసి పురావస్తు శాఖ డైరెక్టర్ చిన్నా రెడ్డికి తెలిపారు. దీంతో చిన్నా రెడ్డి దీనిపై విచారణ ప్రారంభించారు. గుప్త నిధులు ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications