ఊళ్లోవారితో ఆడిపాడిన చంద్రబాబు, ఫ్యామిలి(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు సంక్రాంతి సంబరాలు తన స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్థులు స్వాగతం పలికారు. చంద్రబాబు వారితో కలిసి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సంక్రాంతి నుంచి ప్రతి పేదవాడి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరియాలని, రైతులకు మేలు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. బాబు నారావారిపల్లెలో కలియదిరిగారు. గ్రామస్థులతో ఆడిపాడారు.

సంక్రాంతి
తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి చంద్రబాబు కుటుంబ సమేతంగా మంగళవారం రాత్రి వచ్చారు.

సంక్రాంతి
ఉదయం భోగి మంటలువేసి కుటుంబ సభ్యులతో కలసి గడిపిన బాబు, పల్లెలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు.

సంక్రాంతి
అక్కడ నుంచి తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు చేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3.30గంటల నుంచి తనను కలవడానికి వచ్చిన వారితో ఉల్లాసంగా గడిపారు.

సంక్రాంతి
ఈ కార్యక్రమంలో సిఎం సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరీమణులు ఉమామహేశ్వరి, లోకేశ్వరి, సోదరుడు రామకృష్ణ, తనయుడు లోకేష్, ఆడబిడ్డ హైమావతి కూడా పాల్గొన్నారు.

బాబుకు స్వాగతం
తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి చంద్రబాబు కుటుంబ సమేతంగా మంగళవారం రాత్రి వచ్చారు.

బాబుకు సన్మానం
ఉదయం భోగి మంటలువేసి కుటుంబ సభ్యులతో కలసి గడిపిన బాబు, పల్లెలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలువేసి నివాళులు అర్పించారు.

చంద్రబాబు
అక్కడ నుంచి తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు చేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3.30గంటల నుంచి తనను కలవడానికి వచ్చిన వారితో ఉల్లాసంగా గడిపారు.

చంద్రబాబు
ఈ కార్యక్రమంలో సిఎం సతీమణి భువనేశ్వరి, ఆమె సోదరీమణులు ఉమామహేశ్వరి, లోకేశ్వరి, సోదరుడు రామకృష్ణ, తనయుడు లోకేష్, ఆడబిడ్డ హైమావతి కూడా పాల్గొన్నారు.

చంద్రబాబు
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, గురువులు బాబును సన్మానాలతో ముంచెత్తారు.

చంద్రబాబు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలతో కలసి బాబు కోలాటాలు ఆడి, నృత్యం చేసి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు.

Click it and Unblock the Notifications