కేసీఆర్: 100 రోజుల పాలనలో వంద నిర్ణయాలిలా..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంద రోజుల పాలన సెప్టెంబర్ 9న పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలన బాగుందని అధికార పార్టీ వర్గాలు చెబుతుండగా.. వంద రోజుల పాలన పైన విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
కేసీఆర్ వంద రోజుల పాలనలో అభివృద్ధి జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి పలు కీలకమైన ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకున్నారని చెబుతోంది. కేసీఆఱ్ జూన్ 2న తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ వంద రోజుల పాలనపై ఇలా...


































Click it and Unblock the Notifications