హైటెక్స్‌లో గులాబీ చార్మినార్ కోసం ఎగబడ్డ జనం... (ఫోటోలు)

హైదరాబాద్: అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శన హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నాలుగురోజుల పాటు ఈ ప్రదర్శన పుష్ప ప్రియులను అలరించనుంది. స్వదేశీ పుష్పాలతో పాటు 37 దేశాల నుంచి తెచ్చిన రోజా పువ్వులను ప్రదర్శనకు ఉంచారు.

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన ఈ ప్రదర్శనను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు.

తెలుపు, పసుపు, ఎరుపు రంగులతో పాటు అన్నీ కలగలిసే లక్షకుపైగా గులాబీలతో రూపొందించిన ఈ పువ్వుల ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గులాబీ చార్మినర్‌ను తమ కెమెరాల్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు.

 హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో భాగంగా రోజా పువ్వులను కెమెరాలో బంధిస్తున్న ఓ యువతి.

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌ ముందు ఫోటోలకు ఫోజులిస్తున్న ఓ విదేశీ యువతి.
హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో భాగంగా ప్రదర్శనకు ఉంచిన పుష్పాలు.

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌.

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌

ముందు ఫోటోలకు ఫోజులిస్తున్న యువతీ యువకులు.

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన ఈ ప్రదర్శనను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ, హోం శాఖ మంత్రి నాయిని

నర్సింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు.

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో భాగంగా ప్రదర్శనకు ఉంచిన పుష్పాలు.
హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌

ముందు ఫోటోకి ఫోజులిస్తున్న యువతి.

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో భాగంగా ప్రదర్శనకు ఉంచిన పువ్వు

ముందు ఫోటోకు ఫోజులిస్తున్న యువతి.

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌

ముందు ఫోటో దిగుతున్న భద్రత సిబ్బంది.

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌.
హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌

 హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పువ్వు వాసన చూస్తున్న ఓ

యువతి.

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌.

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన ఈ ప్రదర్శనను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ, హోం శాఖ మంత్రి నాయిని

నర్సింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు ప్రారంభించిన తర్వాత పరిశీలిస్తున్న దృశ్యం.

 హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పువ్వులు.

 హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పువ్వులు.

 హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పువ్వులు.

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో గులాబీ షో...

ప్రపంచ రోజ్ ఫెడరేషన్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటైన అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గులాబీ చార్మినర్‌.

నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శనలో 20 దేశాల నుంచి 100కుపైగా ప్రతినిధులతో పాటు దేశవ్యాప్తంగా ఆయా నగరాల నుంచి 800 మంది గులాబీ ప్రేమికులు, నర్సరీ యజమానులు, పరిశోధకులు పాల్గొంటున్నారు.

ఈ అంతర్జాతీయ గులాబీ పువ్వుల ప్రదర్శన సందర్భంగా కలర్స్ అఫ్ ఇండియా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో ఔత్సాహికులను అలరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+