జియో వాడుతున్న కస్టమర్లకు గుడ్ న్యూస్

Reliance Jio New Prepaid Plans: టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఒక సంవత్సరం వ్యాలిడిటీతో అందుబాటులోకి వస్తున్నాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, సోనీ లివ్‌ (SonyLiv), జీ5 (Zee5) కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. జియో ఇప్పటికే అందిస్తున్న ఓటీటీ, 5జీతో లాంగ్ స్టాండింగ్ ప్లాన్స్ లో ఇవి కూడా కొత్తగా చేరుతున్నాయి.

రూ. 3662 ప్లాన్
ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2.5 GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా, రోజుకు 100 SMSలు వస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సెస్‌తో పాటు సోనీలివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా పొందొచ్చు. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

good news for reliance jio customers

రూ. 3226 ప్లాన్
ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMSలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సెస్‌తో పాటు సోనీలివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌లు జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సెస్‌తో పాటు సోనీలివ్‌ సబ్‌స్క్రిప్షన్‌... పలు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తున్నారు.

రూ. 3225 ప్లాన్
అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా కోటా, రోజుకు 100 SMS ఇస్తున్నారు. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సెస్‌తో పాటు ఈ ప్లాన్‌లో జీ5 సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

ఈ మూడు ప్లాన్లతో పాటు సంవత్సరం కాల వ్యవధితో మరో ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది. దీని ధర రూ.1,999. దీంట్లో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉండవు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాతో పాటు రోజుకు 4.5జీబీ 4జీ డేటా, 100 SMSలు ఉన్నాయి. జియో యాప్‌లు, సర్వీస్‌లకు యాక్సెస్‌ కూడా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+