ఒక్క సెకన్ లో డేటా మొత్తం డౌన్ లోడ్.. ఆ దేశంలో బుల్లెట్ ఇంటర్నెట్..
జపాన్ అంటేనే బుల్లెట్ రైళ్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ కు పేరుంది. అయితే ఇప్పుడు జపాన్ లో ఇంటర్నెట్ రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ను రూపొందించింది. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ వేగంతో పనిచేసే ఇంటర్నెట్ సేవల్ని కనుగొన్నారు అక్కడి శాస్త్రవేత్తలు.
జపాన్ లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను ఆ దేశంలో అభివృద్ధి చేశారు అక్కడి శాస్త్రవేత్తలు. కేవలం సెకను వ్యవధిలోనే 1.02 పెటాబిట్స్ స్పీడ్ తో ఈ ఇంటర్నెట్ పనిచేస్తుందట. ఎంత స్పీడ్ అంటే నెట్ ఫ్లిక్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జపాన్ ఎన్ ఐసీటీతో కలిసి పనిచేస్తున్న ఫోటోనిక్ నెట్ వర్క్ ల్యాబ్ టీమ్ తో పాటు సుమితోమా ఎలక్ట్రిక్, యురోపియన్ పార్ట్నర్స్ కొత్త తరహా టెక్నాలజీని రూపొందించారట.

ఈ స్పీడ్ తో జపాన్ లో.. ఇంగ్లీష్ వికీపిడియాను 10వేల సార్లు కేవలం ఒక్క సెకనులోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చట. ఇంగ్లీష్ వికీపిడియాలో 8 కే వీడియోలను కేవలం సెకనులో మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జపాన్ లో ప్రతి 86.1 కిలోమీటరు దూరానికి ట్రాన్స్ మిటర్లు, సిరీవర్లు, లూపింగ్ సర్క్యూట్ లను పరిశోధకులు వాడారు. ఈ లూప్స్ ద్వారా సిగ్నల్స్ 21 సార్లు పాస్ అయినట్లు పేర్కొన్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications