చాందిని చౌదరి బోల్డ్ వీడియో వైరల్

షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రయాణం మొదలుపెట్టిన చాందిని చౌదరి, 'కుందనపు బొమ్మ', 'మను' వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. 'కలర్ ఫోటో' సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇటీవల 'సమ్మతమే', 'గామి' వంటి విభిన్న చిత్రాలతో తన నటనకు మరింత మెరుగులు దిద్దుకుంటూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాందిని చౌదరి, ప్రస్తుతం సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పలు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం ఆశలన్నీ పెట్టుకున్న చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు' . విక్రాంత్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.ఈ ఈవెంట్‌కు చాందిని చౌదరి ధరించిన డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Chandini Chowdary Goes Bold at Santhana Prapthirasthu Event

సాధారణంగా ఎప్పుడూ ట్రెడిషనల్‌గా లేదా డీసెంట్‌గా కనిపించే చాందిని.. ఈసారి తన లుక్‌ను పూర్తిగా మార్చేసింది. ఆమె ధరించిన బోల్డ్ డ్రెస్ ద్వారా తన హాట్ అందాలను ప్రదర్శించింది.

చాందిని చౌదరి అందాల విందుతో కూడిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ తెలుగమ్మాయి ఇంత బోల్డ్‌గా కనిపించడం చూసి సినిమా ప్రియులు ఫిదా అవుతున్నారు. 'తెలుగమ్మాయి పూర్తిగా మారిపోయింది ఏంటి?' అంటూ షాక్‌తో కూడిన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ కోసం ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+