ఏపీ మెడికల్ కాలేజీల్లో 1458 పోస్టులు: వెంటనే అప్లై చేయండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లో 49 స్పెషాలిటీల్లో 1458 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి ఆసక్తి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత:
మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (డీఎం/ఎంసీహెచ్/ఎండీ/ఎంఎస్/ఎండీఎస్). ఏపీ ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు.

 1458 Senior resident posts in andhra pradesh govt medical colleges: apply now

వయో పరిమితి: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ:
పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు:
ఓసీ అభ్యర్థులు రూ. 500, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 250

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 19, 2022.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://dme.ap.nic.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+