ఏపీ జిల్లా కోర్టుల్లో 681 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 681 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైకోర్టు ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఆస్తక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

అనంతపురం జిల్లా: 53
చిత్తూరు: 67
తూర్పుగోదావరి: 80
గుంటూరు: 64
కడప: 46
కృష్ణా: 68
కర్నూలు: 17
నెల్లూరు: 33
ప్రకాశం: 41
శ్రీకాకుళం: 62
విశాఖపట్నం: 71
విజయనగరం: 21
పశ్చిమగోదావరి: 58

అర్హత:
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం/కంప్యూటర్ ఆపరేషన్ అర్హత తప్పనిసరి.

681 junior assistant posts in district courts in andhra pradesh: apply now

వయో పరిమితి:
01-07-2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, తదితర అంశాలు.

దరఖాస్తు రుసుము:
రూ. 800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 400)

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 22, 2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 11, 2022

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+