డిగ్రీ అర్హతతో.. రూ. 1.10 లక్షల జీతంతో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.కేవలం డిగ్రీ అర్హతతోనే రూ. 1.10లక్షల జీతం పొందే గోల్డెన్ ఛాన్ వచ్చేసింది. 224 పోస్టులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 5 లోగా అప్లై చేసుకోవాలని కోరింది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
మొత్తం పోస్టుల సంఖ్య : 224 జూనియర్(ఫైర్ సర్వీస్), సీనియర్ అసిస్టెంట్(అఫీసియల్ లాంగ్వేజ్),సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్),సీనియర్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్)

అప్లికేషన్ ప్రారంభం : ఫిబ్రవరి 4, 2025
అప్లికేషన్ ముగింపు తేదీ:05 మార్చి, 2025
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
వయోపరిమితి: వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
పరీక్ష విధానం:ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
వేతనం:రూ. 36,000 నుండి 1,10,000 వరకు ఉంటుంది.
అప్లై ఎలా: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 5 లోపు దరఖాస్తు పూర్తి చేయాలి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications