Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP High Courtలో ఉద్యోగాలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ జనవరి 2

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 68 సివిల్ జడ్జీ (జూనియర్ డివిజన్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 జనవరి 2021

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
పోస్టు పేరు: సివిల్ జడ్జ్
పోస్టుల సంఖ్య: 68
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 2 జనవరి 2021

AP High Court Recruitment 2020:Apply for civil judge posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ, అడ్వకేట్‌గా కనీసం మూడేళ్లు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి

వయస్సు: 35 ఏళ్లు మించి ఉండరాదు

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రాత పరీక్ష

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ. 400/-
ఇతరులకు: రూ.800/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 2 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://hc.ap.nic.in/

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+